అందమైన నగరం హైదరాబాద్
ఒకప్పటి ఆంధ్రప్రదేష్ రాష్ట్రానికి, ఇప్పటి తెలంగాణ రాష్ట్రానికి రాజధాని అయిన హైదరాబాద్ ఎంతో చరిత్ర ఉంది. నిజాం పాలనలో హైదరాబాద్ నగరం వెలిగిపోయింది. ఈ ప్రపంచంలో మౌళిక సదుపాయాలతో కూడిన అత్యంత గొప్ప నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ నిలిచింది. సంపద సృష్టికి ఎంతో అనుకూలమైన నగరం. ఈ నగరాన్ని భాగ్య నగరం అని కూడా పిలుస్తారు. హైదరాబాద్‌లో పురాతనమైన కట్టడాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా నాలుగు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన కట్టడం చార్మినార్ హైదరాబాద్‌కే […]
Continue Reading