Mahesh Talk

నేను ఎంత మంది హీరోయిన్లతో నటించినా నేను ఇస్టపడే, మనస్సుతో ప్రేమించే నటి నిజ జీవిత కధానాయిక నమ్రతే. కొన్ని సంవత్సరాల క్రితం, నా తొలినాల్లో మేమిద్దరం కలిసి నటించిన వంశీ సినిమా వల్లే ప్రేమించుకున్నాము. నమ్రత సగటు భార్యలానే బాధ్యతలని చూసుకుంటుంది.

నేను, సమంత మూడు సినిమాల్లో కలిసి నటించాము. తాను ఎంత అందముగా ఉంటుందో, అంత బాగా నటిస్తుంది. ఎన్ని సినిమాలు చేసినా, ఎంత అనుభవం వచ్చిన, మొదటి సినిమా అనుకోని కష్టపడాలని చెప్పాను. నేను మాములుగా షూటింగ్ గ్యాప్లో చిన్న సలహాగా చెప్పాను. దానిని ఇప్పటికి పాటిస్తోందని తన సినిమాలు చుస్తే తెలుస్తుంది.

పూజ..మహర్షి సినిమాలో తన పాత్ర పేరు కూడా అదే. అందము గురించి ప్రత్యేకముగా శ్రద్ద తీసుకోవాల్సిన అవసరము లేదనిపిస్తుంది తనను చూస్తుంటే. టాలెంటెడ్ హీరయిన్. తక్కువ కాలములోనే ప్రముఖ నటులతో కలిసి నటించే అవకాశాలను పొందిన తార.

సరిలేరు నీకెవ్వరు సినిమాకు ఫ్రెష్ పేస్ బాగుంటుందని రష్మీ ని తీసుకున్నాము, ఎందులో తాను మాస్ గా కూడా బాగా నటించింది. సీనియర్స్ మధ్య తన టాలెంట్ ని నిరూపించుకుంది. తాను సెట్ లోను ఎంతో సరదాగా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *