ప్రతిభావంతుల టీం తో తెరకెక్కనున్న ‘ప్రేయసి’ సినిమా

ప్రతిభావంతుల టీం తో తెరకెక్కనున్న ‘ప్రేయసి’ సినిమా
బృందావనం ఆర్ట్ ప్రొడక్షన్ యువ టాలెంట్ స్టార్స్ తో వేణుగోపాల్ దర్శకత్వంలో  అమృత చౌదరి అందిస్తున్న ప్రేమ, హర్రర్ కధతో కొత్త కుర్రాడు అఖిల్ హీరోగా హారిక, శ్రావణి శెట్టి కథానాయికలుగా, వికల్ప bagdi సంగీతములో, DOP కృష్ణ చైతన్య  అందిస్తుండగా, వర్ధన్, చావలి శాస్త్రి  నిర్మాతలుగా ‘ప్రేయసి’ టైటిల్ గా త్వరలో హైదరాబాద్, కరీంనగర్, కేరళ లో షూటింగ్ జరుపుకోనుంది.
టాలెంట్ గల కొత్త నటీనటులతో సరికొత్త కాన్సెప్ట్, ఆసక్తికరమైన కధనంతో, అభిరుచి గల నిర్మాతలు నిర్మిస్తున్న కొత్త సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకి యువ ప్రతిభ పరిచయము అవ్వటం సంతోషకరం. ప్రయత్నము ఫలించి మరిన్ని చిత్రాలు నిర్మించాలని కోరుకుందాము..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *