“start-up”

బృందావనం ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై ”  start-up ” అనే పేరు తో ఒక చిత్రం మొదలైంది. ఈ చిత్రం లో అందరూ నూతన తారాగణం తో చేస్తున్నట్టు గా చిత్ర నిర్మాత చావలి శాస్త్రీ గారు తెలిపారు. ఇందులో అఖిల్ చంద్ర మరియు రినిష హీరో హీరోయిన్ లు గా పరిచయం అవుతున్నారు.
మూల కథ అఖిల్ చంద్ర అందించగా కథనం మరియు డైలాగు లు పృథ్వి కుమార్ గారు అందిస్తున్నారు. ఇది ఒక అద్భుతమైన ప్రేమ కథ అని చాలా కొత్త గా నేటి తరానికి తగినట్టుగా ఉంటుంది అని డైరెక్టర్ వేణు గోపాల్ అన్నారు. ఈ చిత్రం 5త్ నవంబర్ న మోహుర్తుం షాట్ హీరో మీద చిత్రీకరించారు దీపావళి తరువాత నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెత్తి క్రిస్టమస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు 
తారాగణం: అఖిల్ చంద్ర (హీరో) , రీనిషా ( హీరోయిన్), చైతన్య,హర్ష,కార్తిక్, స్వాతి, లావణ్య,హేమంత్, జాన్ భీ మొదలగు వారు నటిస్తున్నారు
ఈ చిత్రానికి సంగీతం సతీష్ పావెల్ గారు అందించగా, కెమెరా ప్రదీప్ గారు , కాస్టింగ్: హరీష్ జాన్నీ 
అందరూ కొత్త వారితో రూపొందుతున్న ఈ చిత్రం విజయవంతం కావాలని అందరం కోరుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *