సంజయ్ దత్ ప్రేమ కథలు 

సంజయ్ దత్ గురించి తెలియనివారు ఎవరుంటారు ?బాలీవుడ్ దిగ్గజాల లో అతను ఒకరు . అతని జీవితం ఒక రోలర్ కోస్టర్ లాగా బోలెడన్ని ఎత్తు పల్లాలు వున్నాయి . అతని జీవితచరిత్ర ఆదారం గా రూపొందించిన “సంజూ” సినిమా బహుశా అంతా చూసేఉంటారు. 1981 లో నిర్మింపబడిన ”రాఖీ” సినిమా సంజయ్ దత్ కు ఒక సంచలనాన్ని విజయం ను అందించింది.సంజయ్ స్వతహాగా బంగారుస్పూన్ తో పుట్టినప్పటికీ డ్రగ్స్ కీ, మరి కొన్ని చట్ట వ్యతిరేక […]

Continue Reading

అందమైన నగరం హైదరాబాద్

ఒకప్పటి ఆంధ్రప్రదేష్‌ రాష్ట్రానికి, ఇప్పటి తెలంగాణ రాష్ట్రానికి రాజధాని అయిన హైదరాబాద్‌ ఎంతో చరిత్ర ఉంది. నిజాం పాలనలో హైదరాబాద్‌ నగరం వెలిగిపోయింది. ఈ ప్రపంచంలో మౌళిక సదుపాయాలతో కూడిన అత్యంత గొప్ప నగరాల్లో ఒకటిగా హైదరాబాద్‌ నిలిచింది. సంపద సృష్టికి ఎంతో అనుకూలమైన నగరం. ఈ నగరాన్ని భాగ్య నగరం అని కూడా పిలుస్తారు. హైదరాబాద్‌లో పురాతనమైన కట్టడాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా నాలుగు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన కట్టడం చార్మినార్‌ హైదరాబాద్‌కే […]

Continue Reading

మహేష్‌ బాబు ప్రాజెక్ట్‌ నుండి తమన్‌ తప్పుకుంటున్నాడా..?

మహేష్‌ బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మొదలయిన సినిమా గుంటూరు కారం. ఈ సినిమా ఏ ముహూర్తాన మొదలయిందో కానీ.. ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఏదో ఒక కారణంతో షూటింగ్‌ వాయిదా పడుతూ వచ్చింది. మొదటగా ఫుల్‌ మాస్‌ యాక్షన్‌ సినిమా అంటూ కేజీఎఫ్‌ సినిమాకి పని చేసిన స్టంట్‌ మాస్టర్లని సెట్‌ చేశారు. కొద్దిగా షూటింగ్‌ జరిగిన తర్వాత వారి పని మహేష్‌కి నచ్చక పోవడంతో వారిని తీసివేసారు. ఆ తర్వాత హీరోయిన్‌ గా […]

Continue Reading

విమర్శలతో తడిసి ముద్దవుతున్న ఆదిపురుష్‌ చిత్రం

ప్రభాస్‌ రాముడిగా, కృతి సనన్‌ సీతగా నటించిన ఆది పురుష్‌ చిత్రంపై విమర్షలు వస్తూనే ఉన్నాయి. ఈ చిత్ర దర్శకుడు, ప్రొడ్యూసర్‌, మాటల రచయితపై అఖిల భారత హిందూ మహాసభ విమర్శలు కురిపించింది. ఆది పురుష్‌ సినిమా సనాతన ధర్మాన్ని ఘోరంగా అవమానించిందని ఆరోపించింది. రామాయణంలోని ముఖ్యమైన పాత్రలని సినిమాలో దిగజార్చారని, ఈ సనిమా కారణంగా రామాయణంపై అందరిలో తప్పుడు భావాలు ఏర్పడేందుకు అవకాశం ఉందని, ముఖ్యంగా పిల్లలపై చెడు ప్రభావం పడుతుందని ఆరోపించింది. అందుకే ఈ […]

Continue Reading

ఇవే సినీ ప్రముఖుల అసలు పేర్లు!

చాలా మంది సినీ ప్రముఖులు తమ అసలు పేర్ల కంటే వెండి తెర పేర్ల తోనే లబ్ద ప్రతిష్టులయ్యారు. వారు తమ అసలు  పేరులో అక్షరం మారిస్తేనో లేదా  పేరుని కొద్దిగానో, పూర్తిగానో మారిస్తేనో తమ స్టార్  తిరిగి పోతుందని గాఢంగా నమ్ముతుంటారు. అలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంతమంది  సౌత్ ఇండియా నటుల  క్రింద జాబితా పరిశీలిస్తే ఈ విషయం అవగతం అవుతుంది.మేకప్ వేస్తే   —   మేకప్  తీస్తే …కృష్ణ   […]

Continue Reading