Thursday, December 07, 2023

Cinema

భయంతో పెళ్ళికి దూరముగా నిత్యా మీనన్

నిత్యా మీనన్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 20 ఏళ్లుపైనే అవుతోంది. ఆమె 8 ఏళ్ల వయసులోనే చైల్డ్‌ ఆర్టిస్ట్‌ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1998లో వచ్చిన ‘‘ హనుమాన్‌’’ అనే ఇంగ్లీష్‌ సినిమాతో కెరీర్‌ మొదలుపెట్టారు. చాలా ఏళ్ల తర్వాత 2006లో హీరోయిన్‌ గా మారారు. ఓ కన్నడ సినిమాతో హీరోయిన్‌ గా పరిచయం అయ్యారు. మాతృభాష మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో సినిమాలు చేస్తున్నారు. పని చేసిన అన్ని భాషల్లో […]

విడాకుల బాటలో బాలీవుడ్ భామ!

ఇండస్ట్రీలో నటీ, నటులు విడాకులు తీసుకోవడం సర్వసాధారణమైన విషయమే. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో.. తమ వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటారు సదరు సెలబ్రిటీలు. ఇక ఇలా విడిపోయే వారి సంఖ్య టాలీవుడ్ లో కంటే బాలీవుడ్ లో ఎక్కువగా ఉంటుంది. తాజాగా మరో జంట విడిపోతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే? తామిద్దరం విడిపోయాం అంటూ..భర్త ట్వీట్ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పెట్టిన పోస్ట్ […]

Talent Stars