బెట్టింగ్ ఆప్స్ పై పోరాటం
బెట్టింగ్ ప్రమోటర్స్ కు దబిడి దిబిడే… పదిమందిపై కేసులు నమోదు.. బెట్టింగ్ అనేది చట్టరీత్యా నేరం. కానీ అవి ఏమి పట్టనట్టుగా చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ యదేచ్చగా బెట్టింగ్ ప్రమోట్ చేస్తూ కొన్ని కోట్ల డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఎవరిని కూడా చట్టరీత్యా నేరం కింద పరిగణించలేదు. కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారిపోయాయి. ప్రతిరోజు బెట్టింగుల కారణంగా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటివరకు దేశంలో కొన్ని లక్షల్లో కేవలం బెట్టింగ్ కారణంగానే ఆత్మహత్యలు చేసుకున్నా […]
Continue Reading