మహేష్ బాబు సినిమా పై రూమర్లు.?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబుతో అడ్వెంచర్ తరహాలో రానున్న సినిమాపై చాలా రూమర్లు వస్తున్నాయి. అయితే ఇప్పటికే ఈ సినిమాపై అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో హాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తున్నారని జోరుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. అలాగే మలయాళ నటుడు పృథ్వి రాజ్ సుకుమార్ అని కూడా ఇందులో నటిస్తున్నాడని చాలా రూమర్లు వస్తున్నాయి. ఇంకా ప్రియాంక చోప్రా తో పాటుగా […]

Continue Reading

మూడు వివాదాలు మస్త్ టైం పాస్

మళ్లీ మెల్లగా తెరపైకి వస్తున్న… మూడు వివాదాలు!… ఇప్పట్లో ఆగేలా లేవుగా? ఒక ఏడాది క్రిందట ఎంతో వివాదాస్పదమైన కేసుల్లో ప్రధానంగా నిలిచినవి జానీ మాస్టర్ కేసు మరియు రాజ్ తరుణ్ కేసులు. ఈ రెండు కేసులు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో హైలైట్ గా నిలిచాయి. మళ్లీ ఈ కొత్త ఏడాదిలోను మెల్లమెల్లగా కొనసాగుతూ వస్తున్నాయి. ఈ వివాదాలు మరోసారి అగ్ని రాచుకుంటూ తెరమీదకి రాబోతున్నాయి. బెయిల్ పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ కేసు […]

Continue Reading

Thandel Reviews

తండేల్ మూవీ రివ్యూ…అక్కినేని యువ హీరో నాగచైతన్య హీరోగా నటించిన తండేల్ మూవీ రివ్యూ ని ఇప్పుడు మనం చూద్దాం. చందు ముండేటి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పించిన ఈ సినిమా బన్ను వాసు నిర్మించారు. కాగా ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. తండేల్ సినిమాకు దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాలు హైలైట్ గా నిలిచేలా ఉంది. ఇక రిలీజ్ […]

Continue Reading

ఫిబ్రవరిలో సినిమాల జాతర!…

2025 సంవత్సరంలో సంక్రాంతి కానుకగా పలు సినిమాలు రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్, బాలకృష్ణ నటించిన డాకు మహారాజు, విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నామని సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. ఇందులో విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్లను రాబెట్టింది. ఇక డాకు మహారాజు విషయానికి వస్తే బాలకృష్ణ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ […]

Continue Reading

Game Changer ప్రేమ – పెళ్లి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక పెద్ద హీరో అయిపోయాడు. చిరంజీవి కొడుకుగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ ప్రస్తుతం చేతినిండా సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు అనేది తెచ్చుకున్నాడు. అయితే రామ్ చరణ్ మరియు ఉపాసన పెళ్లి చేసుకుని దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. రామ్ చరణ్ మరియు ఉపాసన మధ్య ప్రేమ వివాహం జరిగిన విషయం చాలామందికి తెలియదు. రామ్ చరణ్ ఉపాసనని […]

Continue Reading

Gullyboy Riyaz

జబర్దస్త్ రియాజ్ పొట్టొడే !… కానీ అతని గురించి తెలిస్తే గొప్పోడే అంటారు?….జబర్దస్త్ లో నటించేటువంటి గల్లీ బాయ్ రియాజ్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఇతను పొట్టిగా ఉంటాడు కానీ అతను వేసే పంచులు రెండు తెలుగు రాష్ట్రాలలో బాగా పేలుతాయి. అతని పంచులకు ప్రతి ఒక్కరూ నవ్వాల్సిందే. ఈ రియాజ్ అనే వ్యక్తి పుట్టి వాడే అయినా కానీ మనసు మాత్రం చాలా మంచిదని అతని జీవితం చెప్తుంది. జబర్దస్త్ అనే షో […]

Continue Reading

స్టార్ క్రికెటర్ విడాకులు తీసుకోబోతున్నారా?

వీరేంద్ర సెహ్వాగ్ అంటే తెలియని వారు మనదేశంలో ఎవరు ఉండరు. క్రికెట్ చూసే ప్రతి ఒక్కరికి వీరేంద్ర సెహ్వాగ్ అంటే కచ్చితంగా తెలిసే ఉంటుంది. అతని ఆట, మన టీమిండియా తరఫున ఆడిన అతని అనుభవం చాలానే ఉంది. అయితే తాజాగా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన భార్య ఆర్తి విడిపోనున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు అనేవి తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో చేయడం జరిగింది. […]

Continue Reading

సోషల్ మీడియా స్టార్స్

ఈమధ్య చాలామంది సోషల్ మీడియా స్టార్స్ గా ఎదుగుతున్నారు. అంతేకాకుండా వీళ్లు రోజుకి కొన్ని వేలల్లో లేదా లక్షల్లో డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు.

Continue Reading

వర్మకు షాక్

ప్రతిరోజు తన మాటలతో సోషల్ మీడియాలో నిలిచేటువంటి రాంగోపాల్ వర్మకు భారీ షాక్ తగిలింది. సంచలనాలు సృష్టించేటటువంటి దర్శకుడు రాంగోపాల్ వర్మ కు మూడు నెలల పాటు జైలు శిక్ష విధించినట్లు న్యాయస్థానం తెలిపింది. ఇక ఈ మధ్యనే నా గతం అంతా వినాశనమే అని నేను ఇప్పుడు మారిపోయాను అంటూ చెప్తూనే భారీ బడ్జెట్ తో ఓ సినిమా చేస్తున్నానంటూ అనౌన్స్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ నోటితో చెప్పినంత మాత్రాన వెనుక ఉన్నటువంటి […]

Continue Reading