ఒక పోస్ట్ డిలీట్ చేసి మరో పోస్ట్ నాగబాబు

సోషల్ మీడియాలో ఆక్టివ్‌గా ఉండే నాగబాబు తరచూ ఏదోఒక వివాదంలో ఉంటారు.గతంలో కోడుకు సినిమా విషయంలో మాట్లాడుతూ.. పొట్టిగా ఉండే వాళ్ళు పోలీస్ పాత్రకి సెట్ అవ్వరు అని ఎన్టీఆర్ ఫాన్స్ హర్ట్ అయ్యేలా మాట్లాడారు.ఇక ఫాన్స్ దెబ్బకి క్షమాపణలు కోరారు. తాజాగా మరోసారి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై నాగబాబు ఓ ట్వీట్ చేశారు.చాల పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్.. అసలు స్క్రిప్ట్‌లా అనిపించడంలేదు అని ట్వీట్‌లో రాసుకొచ్చారు. అయితే ఏమైందో తెలీదుగానీ […]

Continue Reading

సినిమా వాళ్లకు రాజకీయాలు ఎందుకు?

సినీనటులు ఎవరు రాజకీయాల్లోకి రాకూడదు ? .. పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డ ముద్రగడ – పిఠాపురంలో హీరో పవన్‌ కళ్యాణ్‌ ను తన్నీ తరిమేయాలి… అలా చేస్తే సినిమా నటులు ఇక రాజకీయాల్లోకి రారని తెలిపారు.షూటింగ్ లు చేయడానికి ఎమ్మెల్యే పదవి కావాలా అంటూ నిలదీశారు. కష్టం వస్తే షూటింగ్ లకు వచ్చి చెప్పాలా…. ముఖానికి రంగు వేసుకుని తైతిక్కలాడుతూ ప్రజలను పిచ్చోళ్ళు చేస్తున్నారని పవన్‌ కళ్యాణ్‌ పై నిప్పులు చెరిగారు.పెద్దలు… పిల్లల్ని కంట్రోల్ లో […]

Continue Reading

అమ్మ మాట్రిమోనీ అసోసియేషన్ లో అంబేద్కర్ జయంతి కార్యక్రమం

 *అంబేద్కర్ జయంతి* *సందర్బంగా* *April 14* *Dilsukhnagar Hyd  కార్యాలయం లో డా. బి.ఆర్ అంబేడ్కర్ గారి 134 వ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది !!* ఈ కార్యక్రమం లో అనిల్,అనిత,స్వరూప రాణి,సుభద్ర,శ్రీకాంత్, భరద్వాజ్,శివ,బుజ్జి,నర్సింగ్,శ్రీనివాస్ మరియు సంఘం అధ్యక్షుడు అర్జున్ రావు పాల్గొనడం జరిగింది. పెళ్ళి చేసిన మధ్యవర్తులను కొంతమంది కస్టమర్స్ ఇస్తాను అన్న పారితోషికం విషయంలో అవమాన పరుస్తూ అగోర పరుస్తున్నారు, సమస్యతోటి పోలీస్ స్టేషన్ కి వెళితే ఫిర్యాదు కూడా తీసుకోవడం . పెళ్లి […]

Continue Reading

తెలుగు విజ్ఞాన సమితి వెలుగులు

ఇది తెలుగు జాతి, ఇది తెలుగు భాష, ఇది తెలుగు వేదిక తెలుగు భాష కొక సహజ శక్తివుంది. అందుకనే కర్ణాటక చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు తన సామ్రాజ్యమునందు, తెలుగు భాషను రాజ భాష చేసెను కర్ణాటక ఆంధ్ర సార్వభౌముడనిపించుకొని “దేశ భాష లందు తెలుగు లెస్స ” అని చాటి చెప్పిన మహానియుడు.తెలుగు విజ్ఞాన సమితి.ఇది1952వ సం||రంలో కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరం లో నాడు నివసించిన ,మహనీయులు కీ||శే|| తేన్నేటి విశ్వనాధం గారు […]

Continue Reading

Attack on Israel in 48 hours

ఇరాన్ సంచలన ప్రకటన…. 48 గంటల్లో ఇజ్రాయిల్ పై దాడి – సిరియా డమాస్కస్‌పై ఇజ్రాయిల్ వైమానిక దాడి చేయడం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలకు కారణమైంది. సిరియాలోని ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయిల్ జరిపిన దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, ఖుద్ ఫోర్స్‌కి చెందిన టాప్ కమాండర్‌, మరో ఆరుగురు కీలక అధికారులు మరణించడం ఇరాన్ కోపానికి కారణమైంది.తాము ఇజ్రాయిల్‌పై ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో […]

Continue Reading

తండ్రి అయిన మంచు మనోజ్

మంచు మనోజ్ అలాగే మౌనిక రెడ్డి గతేడాది పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. విరిద్దరికీ ఈరోజు పాప పుట్టిన సందర్భంగా నటి మంచు లక్ష్మి “దేవుడి ఆశీస్సులతో ఈరోజు మా ఇంట్లో పాప అడుగు పెట్టింది”. మనోజ్ అలాగే మౌనిక ఈరోజు పాపను భూమికి ఆహ్వానించారు. ఈ పాపను మేము చాలా ముద్దుగా ‘యం యం పులి’ అని పిలుచుకుంటున్నాము అని అన్నారు. ఆ శివుడి ఆశీస్సులు వీరిపై ఉండాలని అలాగే ఈ కుటుంబం […]

Continue Reading

విదేశాలకి వైయస్ విజయమ్మ

ఒకరికి న్యాయం ఒకరికి అన్యాయం చేయలేను…. అందుకే విదేశాలకి ? … :- వైయస్ విజయమ్మ…..ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలవేళ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో చీలికలు మొదలవడంతో వైఎస్ విజయమ్మ పెద్ద ప్లాన్ వేసినట్లు అనిపిస్తుంది. గతంలో వైయస్ షర్మిల తెలంగాణలో పార్టీ స్థాపించడంతో.. ఆమె వెంట వైయస్ విజయమ్మ అడుగులో అడుగు వేసి నడిచారు. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అంటే.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వైయస్ జగన్ అధికారంలో ఉన్నారు. ఇక ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా […]

Continue Reading

మలయాళం ఇండస్ట్రీలో రికార్డు.. 100 కోట్లకు కలెక్షన్లు

మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌ తాజాగా నటించిన సినిమా ‘గోట్ లైఫ్’.. ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.ఈ సినిమా మార్చ్ 28న పాన్ ఇండియా వైడ్ రిలీజైన ఈ చిత్రం పది రోజుల్లోనే 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసినట్లు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలియజేసారు. కాగా ఈ చిత్రానికి థియేటర్స్ వద్ద ఆదరణ ఇంకా కొనసాగుతూనే వస్తుంది. ఇంకా కలెక్షన్స్ జోరు తగ్గడం లేదు.. రోజు రోజుకు పెరుగుతున్నాయి.. జనాలకు సినిమా అంత బాగా […]

Continue Reading