ఒక పోస్ట్ డిలీట్ చేసి మరో పోస్ట్ నాగబాబు

సోషల్ మీడియాలో ఆక్టివ్‌గా ఉండే నాగబాబు తరచూ ఏదోఒక వివాదంలో ఉంటారు.గతంలో కోడుకు సినిమా విషయంలో మాట్లాడుతూ.. పొట్టిగా ఉండే వాళ్ళు పోలీస్ పాత్రకి సెట్ అవ్వరు అని ఎన్టీఆర్ ఫాన్స్ హర్ట్ అయ్యేలా మాట్లాడారు.ఇక ఫాన్స్ దెబ్బకి క్షమాపణలు కోరారు. తాజాగా మరోసారి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై నాగబాబు ఓ ట్వీట్ చేశారు.చాల పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్.. అసలు స్క్రిప్ట్‌లా అనిపించడంలేదు అని ట్వీట్‌లో రాసుకొచ్చారు. అయితే ఏమైందో తెలీదుగానీ […]

Continue Reading

సినిమా వాళ్లకు రాజకీయాలు ఎందుకు?

సినీనటులు ఎవరు రాజకీయాల్లోకి రాకూడదు ? .. పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డ ముద్రగడ – పిఠాపురంలో హీరో పవన్‌ కళ్యాణ్‌ ను తన్నీ తరిమేయాలి… అలా చేస్తే సినిమా నటులు ఇక రాజకీయాల్లోకి రారని తెలిపారు.షూటింగ్ లు చేయడానికి ఎమ్మెల్యే పదవి కావాలా అంటూ నిలదీశారు. కష్టం వస్తే షూటింగ్ లకు వచ్చి చెప్పాలా…. ముఖానికి రంగు వేసుకుని తైతిక్కలాడుతూ ప్రజలను పిచ్చోళ్ళు చేస్తున్నారని పవన్‌ కళ్యాణ్‌ పై నిప్పులు చెరిగారు.పెద్దలు… పిల్లల్ని కంట్రోల్ లో […]

Continue Reading

తెలుగు విజ్ఞాన సమితి వెలుగులు

ఇది తెలుగు జాతి, ఇది తెలుగు భాష, ఇది తెలుగు వేదిక తెలుగు భాష కొక సహజ శక్తివుంది. అందుకనే కర్ణాటక చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు తన సామ్రాజ్యమునందు, తెలుగు భాషను రాజ భాష చేసెను కర్ణాటక ఆంధ్ర సార్వభౌముడనిపించుకొని “దేశ భాష లందు తెలుగు లెస్స ” అని చాటి చెప్పిన మహానియుడు.తెలుగు విజ్ఞాన సమితి.ఇది1952వ సం||రంలో కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరం లో నాడు నివసించిన ,మహనీయులు కీ||శే|| తేన్నేటి విశ్వనాధం గారు […]

Continue Reading

Attack on Israel in 48 hours

ఇరాన్ సంచలన ప్రకటన…. 48 గంటల్లో ఇజ్రాయిల్ పై దాడి – సిరియా డమాస్కస్‌పై ఇజ్రాయిల్ వైమానిక దాడి చేయడం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలకు కారణమైంది. సిరియాలోని ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయిల్ జరిపిన దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, ఖుద్ ఫోర్స్‌కి చెందిన టాప్ కమాండర్‌, మరో ఆరుగురు కీలక అధికారులు మరణించడం ఇరాన్ కోపానికి కారణమైంది.తాము ఇజ్రాయిల్‌పై ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో […]

Continue Reading

విదేశాలకి వైయస్ విజయమ్మ

ఒకరికి న్యాయం ఒకరికి అన్యాయం చేయలేను…. అందుకే విదేశాలకి ? … :- వైయస్ విజయమ్మ…..ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలవేళ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో చీలికలు మొదలవడంతో వైఎస్ విజయమ్మ పెద్ద ప్లాన్ వేసినట్లు అనిపిస్తుంది. గతంలో వైయస్ షర్మిల తెలంగాణలో పార్టీ స్థాపించడంతో.. ఆమె వెంట వైయస్ విజయమ్మ అడుగులో అడుగు వేసి నడిచారు. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అంటే.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వైయస్ జగన్ అధికారంలో ఉన్నారు. ఇక ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా […]

Continue Reading