ఐటెం సాంగ్ లో ఇరగదీసిన శ్రీలీల
ఐటెం సాంగ్ లో శ్రీ లీల డాన్స్ ఇరగదీసింది : సమంత …పుష్ప ధీ రైజ్ పార్ట్ 2 సినిమా వచ్చే డిసెంబర్ నెల 5వ తారీఖున రిలీజ్ అవుతున్న విషయం మనందరికీ. తాజాగా ఈ సినిమాలోని ఐటమ్ సాంగులు శ్రీ లీల డాన్స్ ఇరగదీసింది అంటూ పుష్ప మొదటి భాగంలోని ఐటమ్ సాంగులో చేసినటువంటి సమంత ప్రశంసలు కురిపించింది. కిసిక్ అనే ఐటమ్ సాంగ్లు అల్లు అర్జున్ తో పాటుగా శ్రీ లీల స్టెప్పులు వేసిన […]
Continue Reading