100 కోట్లు భారం మొత్తం మోహన్ బాబు మీదే
బడ్జెట్ ఏమో 100 కోట్లు!… భారం మొత్తం మోహన్ బాబు మీదే…టాలీవుడ్ లో అనేక సినిమాలు చేసిన విశిష్టత మోహన్ బాబు కి దక్కుతుంది. ఎందుకంటే ఆనాటి కాలంలోనే మోహన్ బాబు కొన్ని వందల సినిమాలు చేశారు. ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలు చేశారు. ప్రస్తుతం మోహన్ బాబు కొడుకుల మంచు విష్ణు మరియు మంచు మనోజ్ ఇద్దరు కూడా సినిమాలు చేస్తూ వస్తున్నారు. కానీ వీరిద్దరికి కూడా మంచి గుర్తింపు […]
Continue Reading