తండ్రి అయిన మంచు మనోజ్

Cinema News

మంచు మనోజ్ అలాగే మౌనిక రెడ్డి గతేడాది పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. విరిద్దరికీ ఈరోజు పాప పుట్టిన సందర్భంగా నటి మంచు లక్ష్మి “దేవుడి ఆశీస్సులతో ఈరోజు మా ఇంట్లో పాప అడుగు పెట్టింది”. మనోజ్ అలాగే మౌనిక ఈరోజు పాపను భూమికి ఆహ్వానించారు. ఈ పాపను మేము చాలా ముద్దుగా ‘యం యం పులి’ అని పిలుచుకుంటున్నాము అని అన్నారు. ఆ శివుడి ఆశీస్సులు వీరిపై ఉండాలని అలాగే ఈ కుటుంబం ఆనందంగా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ‘ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్టును మంచు మనోజ్ ట్విట్టర్ లోనే(x) రిపోర్టు చేశారు పోస్ట్ చేశారు. కొన్నేళ్లుగా నటన దూరంగా ఉన్నా ఈ హీరో మంచి మనోజ్ ఇప్పుడు “వాట్ ది ఫిష్” అనే సినిమాతో ముందుకు రానున్నారు. వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో ఈ సినిమా పట్టాలెక్కునుంది. ఈ సినిమాలో నిహారిక ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరికీ ప్రముఖ వ్యక్తులు ఆనందంతో విషెస్ చెప్తున్నారు.