సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి
పరిశ్రమలో ఆదర్శ మిత్రులు, అగ్రశ్రేణి దర్శక నిర్మాతలుగా పేరు పొందిన ఎస్వీ కృష్ణారెడ్డి- అచ్చిరెడ్డి లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వీరిద్దరికీ పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులందరితో అనుబంధం ఉన్నప్పటికీ వారు ఎప్పుడూ రాజకీయ వేదికలపై కనిపించలేదు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ని కలవడంతో వీరి కలయికకి ప్రాధాన్యత ఏర్పడింది.సీఎం రేవంత్ ని కలిసాక వారు ముచ్చట్టిస్తూముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పరిపాలనా దక్షత అభినందనీయంగా ఉందని.. అదే విషయాన్ని వారి వద్ద […]
Continue Reading