సీఎం రేవంత్ రెడ్డి … ఈసారి కేంద్ర అధికారం మాదే

సీఎం రేవంత్ రెడ్డి … ఈసారి కేంద్ర అధికారం మాదే; తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధాని కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి రెండు రోజుల పర్యటన నిమిత్తం కేరళకు వెళ్లారు. కేరళలోని వయనాడు నుంచి రాహుల్‌ గాంధీ పోటీ చేస్తుండగా.. అక్కడ ఆయనకు మద్దతుగా రేవంత్ రెడ్డి బుధవారం ప్రచారంలో పాల్గొన్నారు. […]

Continue Reading

ర్యాలీకి ఎవడి అనుమతి పనిలేదు

ర్యాలీకి ఎవడి అనుమతి పనిలేదు…. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై విరుచుకుపడ్డ రాజాసింగ్:..రేవంత్ రెడ్డి సర్కార్‌ కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరికలు జారీ చేశారు. రాజాసింగ్ ఆధ్వర్యంలో ఇవాళ జరగబోయే శ్రీరామనవమి శోభాయాత్రకు అనుమతి నిరాకరించారు పోలీసులు.శ్రీరామనవమి శోభయాత్రకు అనుమతి లేదన్న లేఖను రాజాసింగ్ కు అందజేశారు పోలీసులు. దీంతో ఎవరు అనుమతి ఇచ్చినా ఇవ్వకుండా శ్రీరామనవమి శోభయాత్ర చేసి తీరుతానంటున్నారు రాజాసింగ్. 45 రోజుల క్రితం పర్మిషన్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే ఇప్పుడు వచ్చి […]

Continue Reading

మారింది పేరు మాత్రమే…. జెండా కాదు!… నాయకుడు కాదు!

బిఆర్ఎస్ ను టీఆర్ఎస్‌గా మార్చడంపై KTR సంచలన ప్రకటన చేశారు. టిఆర్ఎస్ను టిఆర్ఎస్ గా మార్చడంపై కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నా సరే వాటిని అధిగమించి మార్చాము అన్నారు. మారింది పేరు మాత్రమే జెండా మారలేదు, నాయకుడు మారలేదు, గుర్తు మారలేదు, తెలంగాణతో మా పేగు బంధం ఎక్కడికి పోలేదని వెల్లడించారు కేటీఆర్.రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ సంచలన అరోపణలు చేశారు. కాంగ్రెస్ మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్లను […]

Continue Reading