ప్రధాని మేనిఫెస్టో నచ్చని కేంద్ర మంత్రి

ప్రధాని విడుదల చేసిన మేనిఫెస్టో నచ్చక… సొంతంగా మేనిఫెస్టో విడుదల చేసిన భాజపా ఎంపీ: నాగపూర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న నితిన్ గడ్కరీ సొంతంగా మేనిఫెస్టోను ప్రకటించడం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ మేనిఫెస్టో ప్రకటించిన రెండు రోజులకే ఆయన సొంతంగా మేనిఫెస్టోను విడుదల పలు సందేహాలకు కారణం అవుతోంది.వచ్చే ఐదేళ్లలో లక్ష ఉద్యోగాలతోపాటు అభివృద్ధి, పరిశుభ్రత విషయంలో నాగ్ పూర్ ను అగ్రస్థానంలో నిలుపుతానని హామీ ఇచ్చారు గడ్కరీ.ఉద్యోగాల భర్తీపై మోడీ నిర్లక్ష్యంగా […]

Continue Reading

ఒకే వేదికపై ప్రధాని మరియు మాజీ ప్రధాని

ఒకే వేదికపై ప్రధాని మరియు మాజీ ప్రధాని… ఆనందం వ్యక్తం చేసిన మోడీ; భారతదేశంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక కొత్తదనం మంగళూరులో చోటు చేసుకుంది. ఎన్డీఏ కూటమిలో భాగంగా మంగళూరులో ఆదివారం ప్రధాని రోడ్ షో జరిగింది. మంగళూరు రోడ్ షో చరస్మరణీయమైనది అని మోడీ గారు అన్నారు. ఎందుకంటే ఈ రోడ్ షోలో నాతోపాటు మాజీ ప్రధాని దేవేగౌడతో వేదికను పంచుకోవడం అనేది ఓ ప్రత్యేకమైన అనుభవం అని ఆనందం వ్యక్తం చేశారు. ఆదివారం […]

Continue Reading

సినిమా ఆపడానికి వస్తారు గాని..పింఛన్ ఇవ్వడానికి ద్యోగులు లేరా?

తన సినిమా విడుదలయితే థియేటర్ల వద్దకు ఉద్యోగులను పంపిస్తారు కానీ..పింఛన్లు ఇంటి వద్ద ఇచ్చేందుకు ఎందుకు లేరని నిలదీశారు.కరోనా కాలంలో మద్యం షాపుల దగ్గర ఉద్యోగులకి డ్యూటీ వేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామ రెవెన్యూ యంత్రాంగం ద్వారా పెన్షన్లు ఇళ్ళ దగ్గర ఇవ్వొచ్చు. వైసీపీ నాయకులు చేసే మెలో డ్రామాలకీ, బ్లేమ్ గేమ్స్ కీ ప్రభుత్వ నిర్ణయాలు బలం ఇస్తున్నాయి’ అని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అంతేగాక, తన సినిమా బీమ్లా […]

Continue Reading