జోష్ బట్లర్…. కోహ్లీ రికార్డు బ్రేక్ చేస్తాడా ?
ఒక్క అడుగు దూరంలో జోష్ బట్లర్…. కోహ్లీ రికార్డు బ్రేక్ చేస్తాడా ? …ఐపీఎల్ లో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ రికార్డు మాయంకానుంది. ఈ రికార్డుకు ఇంగ్లండ్ క్రికెటర్ జాస్ బట్లర్ అడుగుదూరంలో ఉన్నాడు. ఇప్పటికే క్రిస్ గేల్ రికార్డును అధికమించిన బట్లర్. కోహ్లీ రికార్డుకు మరో అడుగు దూరంలో నిలిచాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా, మంగళవారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో రాజస్థాన్ జట్టు కోల్‌కతాపై […]
Continue Reading