అమ్మ మాట్రిమోనీ అసోసియేషన్ లో అంబేద్కర్ జయంతి కార్యక్రమం

Hyderabad

 *అంబేద్కర్ జయంతి* *సందర్బంగా* *April 14* *Dilsukhnagar Hyd  కార్యాలయం లో డా. బి.ఆర్ అంబేడ్కర్ గారి 134 వ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది !!*

ఈ కార్యక్రమం లో అనిల్,అనిత,స్వరూప రాణి,సుభద్ర,శ్రీకాంత్, భరద్వాజ్,శివ,బుజ్జి,నర్సింగ్,శ్రీనివాస్ మరియు సంఘం అధ్యక్షుడు అర్జున్ రావు పాల్గొనడం జరిగింది.

పెళ్ళి చేసిన మధ్యవర్తులను కొంతమంది కస్టమర్స్ ఇస్తాను అన్న పారితోషికం విషయంలో అవమాన పరుస్తూ అగోర పరుస్తున్నారు, సమస్యతోటి పోలీస్ స్టేషన్ కి వెళితే ఫిర్యాదు కూడా తీసుకోవడం . పెళ్లి చేసే మధ్యవర్తి యొక్క హక్కుల మీద పోరాటడానికి BR Ambedkar గారి స్ఫూర్తి తో All india MARRIAGE BEUREWs JAC ద్వారా ముందుకు సాగితాము ఆని చెప్పడం జరిగింది అమ్మ మధ్యవర్తుల సంఘం అధ్యక్షుడు అర్జున్ రావు. 

కన్న తల్లిదండ్రులకు పెళ్లిళ్లు చేయడంలో ఇబ్బందులు పడుతున్న వారికి అమ్మ MATRIMONY MEDIATORS ASSOCIATION  బాసటగా ఉంటుందని వివరించడం జరిగింది.