సోషల్ మీడియాలో కత్రినా కైఫ్

కత్తిలాంటి సొగసులతో అందరినీ ముంచేస్తున్న కత్రినా కైఫ్ – బాలీవుడ్ సెలబ్రిటీలు దీపావళి వేడుకల నుండి సోషల్ మీడియాలో ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేస్తూ ఉంటే అవి అమాంతంగా వైరల్ అవుతున్నాయి. ఇందులో మరీ ముఖ్యంగా కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ తో దిగిన ఫోటోలు అయితే మరింత జోరు అందుకున్నాయి. అత్యంత అందమైన జంటగా కత్రినా కైఫ్ మరియు విక్కీ నిలవగా వారి ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా […]

Continue Reading

మంచు ప్యామిలీ లో మంటలు

మంచు ఫ్యామిలీలో గొడవలు దేనికి మొదలయ్యాయి?… అసలు కారణాలేంటి? మంచు ఫ్యామిలీలో మోహన్ బాబు మరియు మనోజ్ మధ్య వివాదం అనేది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హైలైట్ గా నిలిచాయి. సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి మోహన్ బాబు మరియు మంచు మనోజ్ తండ్రి, కొడుకులు. అలాంటిది వీరిద్దరూ ప్రస్తుతం బద్ధ శత్రువులుగా మారిపోయినట్లు తెలుస్తుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడమే కాకుండా ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెట్టుకుంటున్నారు. కాగా గత మూడు రోజుల […]

Continue Reading