నాటి బాలీవుడ్ ప్రేమ కధలు రూమర్లా? వాస్తవాలా?
కమలహాసన్, సారిక ప్రేమలో పడ్డారు. సారిక గర్భవతి అయ్యింది. అయ్యితే కమల్ ఆమెను ప్రేమించాడే కానీ పెళ్ళాడలేదు. అప్పటికే కమల్ కు వానితో పెళ్లి అయ్యింది. సారికతో భర్తకు ఏర్పడిన ప్రేమ బంధం వణికి తెలిసిపోయింది. ఆ విషయం విన్న సారిక, వాణి మనోవ్యధ, దుఃఖాన్ని లక్ష్య పెట్టలేదు. కమల్ తో ఆమె ప్రేమకు ప్రతిఫలంగా సారిక బిడ్డను కన్నది. అయితే, కమల్ మాత్రం సారిక ప్రేమకు కట్టుబడలేదు. సారికను వదిలేసాడు. సైరాబాను, దిలీప్ కుమార్ చూడ […]
Continue Reading