Dilruba Movie Review
కిరణ్ అబ్బవరం దిల్ రూబా మూవీ రివ్యూ! ‘క’ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం కు సినిమా ఇండస్ట్రీలో చాలా గౌరవం పెరిగింది. ఎప్పుడైతే క సినిమా హిట్ అయిందో అప్పటినుంచి కిరణ్ అబ్బవరం స్టైల్ అండ్ రెమ్యూనరేషన్ కూడా పెరిగిపోయింది. క సినిమా అనేది కిరణ్ అబ్బవరం కెరియర్ లోనే పెద్ద హిట్ కొట్టడంతో దిల్ రూబా సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవాళ ఎన్నో భారీ అంచనాల నడుమ కిరణ్ అబ్బవరం కొత్త […]
Continue Reading