M S Narayana తో హాస్య బ్రహ్మ ఆత్మీయ బంధం

టాలీవుడ్లో కామెడీతో నవ్వించగలిగే  ఒకే ఒక వ్యక్తి అది హాస్యనటుడు బ్రహ్మానందం. బ్రహ్మానందం తన మాటలతో బాధలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నవ్వించగలిగే శక్తి అతనికి ఉంది. అయితే తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా బ్రహ్మానందం మరియు తన కొడుకు నటించినటువంటి సినిమా “బ్రహ్మ ఆనందం”. ఈ సినిమా మోషన్లలో భాగంగా బ్రహ్మానందం యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరో హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణను తలుచుకొని బాగోద్వేగానికి గురయ్యాడు. ఎమ్మెస్ నారాయణ చివరి క్షణాలు ఎప్పుడు […]

Continue Reading

మహేష్ బాబు సినిమా పై రూమర్లు.?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబుతో అడ్వెంచర్ తరహాలో రానున్న సినిమాపై చాలా రూమర్లు వస్తున్నాయి. అయితే ఇప్పటికే ఈ సినిమాపై అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో హాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తున్నారని జోరుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. అలాగే మలయాళ నటుడు పృథ్వి రాజ్ సుకుమార్ అని కూడా ఇందులో నటిస్తున్నాడని చాలా రూమర్లు వస్తున్నాయి. ఇంకా ప్రియాంక చోప్రా తో పాటుగా […]

Continue Reading

మూడు వివాదాలు మస్త్ టైం పాస్

మళ్లీ మెల్లగా తెరపైకి వస్తున్న… మూడు వివాదాలు!… ఇప్పట్లో ఆగేలా లేవుగా? ఒక ఏడాది క్రిందట ఎంతో వివాదాస్పదమైన కేసుల్లో ప్రధానంగా నిలిచినవి జానీ మాస్టర్ కేసు మరియు రాజ్ తరుణ్ కేసులు. ఈ రెండు కేసులు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో హైలైట్ గా నిలిచాయి. మళ్లీ ఈ కొత్త ఏడాదిలోను మెల్లమెల్లగా కొనసాగుతూ వస్తున్నాయి. ఈ వివాదాలు మరోసారి అగ్ని రాచుకుంటూ తెరమీదకి రాబోతున్నాయి. బెయిల్ పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ కేసు […]

Continue Reading

Thandel Reviews

తండేల్ మూవీ రివ్యూ…అక్కినేని యువ హీరో నాగచైతన్య హీరోగా నటించిన తండేల్ మూవీ రివ్యూ ని ఇప్పుడు మనం చూద్దాం. చందు ముండేటి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పించిన ఈ సినిమా బన్ను వాసు నిర్మించారు. కాగా ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. తండేల్ సినిమాకు దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాలు హైలైట్ గా నిలిచేలా ఉంది. ఇక రిలీజ్ […]

Continue Reading

ఫిబ్రవరిలో సినిమాల జాతర!…

2025 సంవత్సరంలో సంక్రాంతి కానుకగా పలు సినిమాలు రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్, బాలకృష్ణ నటించిన డాకు మహారాజు, విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నామని సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. ఇందులో విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్లను రాబెట్టింది. ఇక డాకు మహారాజు విషయానికి వస్తే బాలకృష్ణ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ […]

Continue Reading

Game Changer ప్రేమ – పెళ్లి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక పెద్ద హీరో అయిపోయాడు. చిరంజీవి కొడుకుగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ ప్రస్తుతం చేతినిండా సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు అనేది తెచ్చుకున్నాడు. అయితే రామ్ చరణ్ మరియు ఉపాసన పెళ్లి చేసుకుని దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. రామ్ చరణ్ మరియు ఉపాసన మధ్య ప్రేమ వివాహం జరిగిన విషయం చాలామందికి తెలియదు. రామ్ చరణ్ ఉపాసనని […]

Continue Reading