సోషల్ మీడియా స్టార్స్

Social Media

ఈమధ్య చాలామంది సోషల్ మీడియా స్టార్స్ గా ఎదుగుతున్నారు. అంతేకాకుండా వీళ్లు రోజుకి కొన్ని వేలల్లో లేదా లక్షల్లో డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు.

  1. మధుప్రియ :- మధుప్రియ ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ రంగంలో రాణిస్తూ ఎంతో మంది ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు.
  2. హర్ష సాయి :- హర్ష సాయి అనే వ్యక్తి ప్రస్తుతం సోషల్ మరియు ఎంటర్టైన్మెంట్ రంగంలో రాణిస్తూ ఎంతోమంది పేద ప్రజలకు సహాయం చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు.
  3. బిందు మాధవి:- బిందు మాధవి అనే సోషల్ మీడియా స్టార్ లలో ఒకరు. ఈమె ఎక్కువగా ఫుడ్ అండ్ డ్రింక్స్ లాగ్స్ చేస్తూ తెగ పాపులర్ అయ్యారు.
  4. దేవి శ్రీ ప్రసాద్: – దేవిశ్రీ ప్రసాద్ రెండు తెలుగు రాష్ట్రాల్లో తన మ్యూజిక్తో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు.
  5. చాందిని చౌదరి : – ఈమె కూడా సినిమా రంగంలో రాణిస్తూ చాలా మందిని ఎంటర్టైన్మెంట్ చేస్తుంది.
  6. షణ్ముఖ్ జస్వంత్ : – షణ్ముఖ్ జస్వంత్ ఒకవైపు యూట్యూబ్ మరియు టీవీ రంగంలో రాణిస్తూ పాపులర్ అయ్యారు.
  7. రోహిణి:- రోహిణి ప్రస్తుతం టీవీ రంగంలోనూ మరియు సినిమా రంగంలోనూ రాణిస్తూ , తన కామెడీతో అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటుంది.
  8. దీప్తి సునైనా:- దీప్తి సునైనా షార్ట్ ఫిలింలలో మరియు సోషల్ మీడియాలోనూ రాణిస్తూ సోషల్ మీడియా స్టార్ అయిపోయింది.
  9. ఆదోని అబ్బాయి :- ఆదోని అబ్బాయి యూట్యూబ్లో తెగ పాపులర్ అవడంతో పాటు ప్రస్తుతం సోషల్ మీడియా స్టార్లలో ఒకరిగా నిలిచారు.
  10. దీపిక పిల్లి : – దీపిక పిల్లి ఒకవైపు ఇంస్టాగ్రామ్ మరియు టీవీ రంగంలోనూ రాణిస్తూ అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తుంది.
  11. హారిక :- దేత్తడి హారిక ఒకవైపు సోషల్ మీడియాలోనూ మరోవైపు షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ బిజీగా గడిపేస్తుంది.

1 thought on “సోషల్ మీడియా స్టార్స్

  1. Good Content providing media is Navarasalu.com. I wish great future….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *