అందరిని అలరిస్తున్న BAPU Short Film

Short Films

తల్లితండ్రులను, పెద్దలను గౌరవించాలి వారిని ఎటువంటి ఇబ్బంది కూడా కలిగించవద్దు అని *నేటి యువతి,యువకులకు* తెలియచేస్తూ చేసిన *బాపు – A Father’s Story*  *బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి* గారి ద్వారా MD జమ గారి *దర్శకత్వ పర్యవేక్షణలో*  నూతన దర్శకుడు *బాసూ* ని పరిచయం చేస్తూ సినీనటుడు *నోవెల్ నిసార్* ప్రధాన పాత్రలో యాంకర్ సచిన్ ఠాకూర్, నర్సింహా గుప్త నటించారు.

*Ni-SARA Entertainments* మొదటి సారి తీసిన  *(బాపు) Short Film*   *NN టాకీస్* లో రిలీజ్ చేయటం జరిగింది.  ఈ లఘు చిత్రం అందరి మన్ననలను పొందుతూ అందరి హృదయ లలో సుస్థిర స్థానం పొందిన చిత్రం. మీరందరూ ఈ లఘు చిత్రాన్ని చూసి మీ అభిప్రాయాలను *యూట్యూబ్ లో కామెంట్* రూపంలో తెలియ చేయాలనీ ఛానల్ ని *Subscribe* చేసుకోవాలని🙏🏻 నచ్చితే మీ ద్వారా ఈ చిత్రాన్ని మరి కొంతమందికి *Share* చేస్తారని ఆశిస్తూ..  బాపు టీం సభ్యులు.

మీ షార్ట్ ఫిలిం రివ్యూస్, యూట్యూబ్ ఛానల్ వివరాలను navarasalu.com లో పబ్లిష్ చేయాలి అనుకొంటే కాంటాక్ట్ చేయండి మమ్మల్ని వాట్సాప్ 6304826162 లో …