‘సెట్’ తో మైమరిపించే టాలెంట్ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా
ఒక సినిమా అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది హీరో, హీరోయిన్లు, డైరెక్టర్లు, నటీనటులు అలాగే చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు. ఒక సినిమా ఇండస్ట్రీలో చాలామంది పనిచేస్తూ ఉంటారు. కానీ ముఖ్యంగా హీరో హీరోయిన్లు అలాగే డైరెక్టర్లు ఇంకాస్త ముందుకెళ్తే నిర్మాతల పేర్లు గుర్తుండిపోతాయి. కానీ ప్రతి ఒక్కరూ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఆర్ట్ డైరెక్టర్. అయితే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్లు, ఎంతమంది హీరో హీరోయిన్లు ఎన్నో రికార్డులను నెలకొల్పారు. ప్రతిరోజు […]
Continue Reading