మీ కొడుకులు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెడతారా అని అడిగిన మీడియా!… ఎన్టీఆర్ జవాబు…జూనియర్ ఎన్టీఆర్ సాధారణంగా తన ఫ్యామిలీ విషయాలనేవి మీడియా ముందు మాట్లాడడు. అయితే దేవర సక్సెస్ మీట్ లో అడిగిన ప్రశ్నలకు ఎన్టీఆర్ సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. ఎన్టీఆర్ కి భార్గవ్ అండ్ అభయ్ ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే వీళ్ళిద్దరి మీద లాస్ ఏంజెల్స్ లో జరిగినటువంటి దేవర సక్సెస్ మీటింగ్లో మీ ఇద్దరు కొడుకులు మీ లాగానే హీరోలుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడతారా అని ఎన్టీఆర్ ని క్వశ్చన్ చేశారు. దానికి ఎన్టీఆర్ సమాధానం ఇస్తూ ఆనాటి సందర్భాల్లో సాధారణంగా తండ్రికి తగ్గట్టుగా పిల్లలు కూడా అదే రంగం ఎంచుకుంటారని అనుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో పిల్లలు కూడా వారికి వారి సొంత ఆలోచనలు కూడా వస్తున్నాయి. నాలాగే హీరో అవమని నేను ఎప్పుడూ కూడా మా పిల్లలకి చెప్పను. వాళ్లని సొంత నిర్ణయం పై వాళ్లకి నిర్ణయాన్ని వదిలేస్తానని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. దీన్నిబట్టి అభయ్ అలాగే భార్గవ్ ఇద్దరూ కూడా వాళ్లకి నచ్చినట్లుగా వాళ్ళ ఫ్యూచర్ చూసుకునే లాగా ఎన్టీఆర్ వదిలేశాడని తండ్రి అంటే ఇలా ఉండాలి అని ఎప్పుడూ కూడా పిల్లలపై ఇదే చేయాలని ఒత్తిడి చేయకుండా ఎన్టీఆర్ ల వాళ్ళ యొక్క స్వేచ్ఛని వాళ్ళకి వదిలేయాలని ప్రతి ఒక్క ఎన్టీఆర్ అభిమాని కూడా ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే ఈమధ్య రిలీజ్ అయినటువంటి దేవర మూవీ అనేది బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూలు రాబడుతూ ముందుకు దూసుకువెళ్తుంది.. వరుసగా దసరా సెలవులు కావడంతో ఈ వసూలు అనేవి కూడా భారీగానే పెరగవచ్చు. అయితే ఎన్టీఆర్ కొడుకులు పై పూర్తిగా వాళ్లకే స్వేచ్ఛ ఇచ్చినట్లు ఎన్టీఆర్ మనకి మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు. అలాగే ఎన్టీఆర్ కూడా వాళ్ళ అభిప్రాయాలను నేను గౌరవిస్తాను. వాళ్లు ఏమి చేయాలనుకున్నా సరే వాళ్లకి ప్రతి చోట నేను అండగా ఉంటానని ఒక తండ్రి లాగా చెప్పుకోవచ్చాడు. ఇలా ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలపై అన్ని రంగాల నుండి అందరి నుండి సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు.