రెండు వారాల గ్యాప్ లోనే మూడు భారీ బడ్జెట్ సినిమాలు

మైత్రి మూవీసా!… మజాకా!.. రెండు వారాల గ్యాప్ లోనే మూడు భారీ బడ్జెట్ సినిమాలు విడుదల…టాలీవుడ్ ఇండస్ట్రీలో అతిపెద్ద నిర్మాణ సంస్థ’మైత్రి మూవీ మేకర్స్’ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటివరకు మైత్రి మూవీ నిర్మాణ సంస్థలు రిలీజ్ చేసిన సినిమాలు చాలా మంచి విజయాలను సాధించడమే కాకుండా భారీ వసూలను కూడా రాబట్టి సక్సెస్ఫుల్గా సాగుతుంది. అయితే తాజాగా రెండు వారాల గ్యాప్ లోనే 3 పెద్ద సినిమాలను థియేటర్లోకి తీసుకురాబోతుంది.  ఈనెల చివరి ఆఖరిలో […]

Continue Reading

మెగాస్టార్ కు మరో అవార్డు

లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారాన్ని అందుకున్న చిరంజీవి!….టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ ‘చిరంజీవి’ అనే పేరు ప్రతి ఒక్కరికి చిరకాలం గుర్తుండిపోతుంది. దాదాపుగా మూడు తరాల నుంచి చిరంజీవి ప్రతి ఒక్కరిని కూడా తన సినిమాలతో అలరిస్తూ వస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ  60 సంవత్సరాలు పైబడిన కూడా యువతరం హీరోలకు దీటుగా వెళుతున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి.  ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో తనే పెద్ద […]

Continue Reading

బెట్టింగ్ ఆప్స్ పై పోరాటం

బెట్టింగ్ ప్రమోటర్స్ కు దబిడి దిబిడే… పదిమందిపై కేసులు నమోదు.. బెట్టింగ్ అనేది చట్టరీత్యా నేరం. కానీ అవి ఏమి పట్టనట్టుగా చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ యదేచ్చగా  బెట్టింగ్ ప్రమోట్ చేస్తూ కొన్ని కోట్ల డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఎవరిని కూడా చట్టరీత్యా నేరం కింద పరిగణించలేదు. కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారిపోయాయి. ప్రతిరోజు బెట్టింగుల కారణంగా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటివరకు దేశంలో కొన్ని లక్షల్లో కేవలం బెట్టింగ్ కారణంగానే ఆత్మహత్యలు చేసుకున్నా […]

Continue Reading

‘సెట్’ తో మైమరిపించే టాలెంట్ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా

ఒక సినిమా  అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది హీరో, హీరోయిన్లు, డైరెక్టర్లు, నటీనటులు అలాగే చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు.  ఒక సినిమా ఇండస్ట్రీలో చాలామంది పనిచేస్తూ ఉంటారు. కానీ ముఖ్యంగా హీరో హీరోయిన్లు అలాగే డైరెక్టర్లు ఇంకాస్త ముందుకెళ్తే నిర్మాతల పేర్లు గుర్తుండిపోతాయి. కానీ ప్రతి ఒక్కరూ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఆర్ట్  డైరెక్టర్. అయితే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్లు, ఎంతమంది హీరో హీరోయిన్లు ఎన్నో రికార్డులను నెలకొల్పారు. ప్రతిరోజు […]

Continue Reading

క్రిష్ 4 బడ్జెట్ చూస్తే మతిపోవాల్సిందే?

మన భారతదేశంలో సూపర్ హీరోస్ అంటే మొదటిగా గుర్తుకు వచ్చే పేరు క్రిష్. హీరో హృతిక్ రోషన్ ఆయన తండ్రి రాకేష్ రోషన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ పాన్  ఇండియా మూవీ 2006 లోనే చాలా రికార్డులను బద్దలు కొట్టి మంచి విజయం సాధించింది. హిందీ భాషలోనే కాకుండా తెలుగులోనూ అలాగే ఇతర భాషల్లోనూ భారీ వసూళ్లను రాబట్టి చిన్నపిల్లలు, పెద్దవారు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ అలరించింది ఈ సినిమా. అయితే తాజాగా […]

Continue Reading

పవన్ కళ్యాణ్ కు ప్రకాష్ రాజ్ కౌంటర్

పవన్ కళ్యాణ్ మాటలపై ప్రకాష్ రాజ్ కౌంటర్.. జనసేన ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సభ వేదిక లో భాగంగా పవన్ కళ్యాణ్ హిందీ భాష పై  చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ కౌంటర్ వేశారు . మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, స్వాభిమానంతో మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా […]

Continue Reading

హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న  స్టార్ హీరో కూతురు!..

స్టార్ హీరో కిచ్చా  సుదీప్ కూతురు హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతుంది. కన్నడ సినిమా పరిశ్రమలలో స్టార్ హీరోలలో కిచ్చా సుదీప్ గారు ఒకరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈగ అనే సినిమాతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న వ్యక్తిగా  ఈ కన్నడ హీరో కిచ్చా సుదీప్ నిలిచారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుదీప్ మాట్లాడుతూ రిటైర్మెంట్ ప్లాన్ గురించి […]

Continue Reading

Dilruba Movie Review

కిరణ్ అబ్బవరం దిల్ రూబా మూవీ రివ్యూ! ‘క’ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం కు సినిమా ఇండస్ట్రీలో చాలా గౌరవం పెరిగింది. ఎప్పుడైతే క సినిమా హిట్ అయిందో అప్పటినుంచి కిరణ్ అబ్బవరం స్టైల్ అండ్ రెమ్యూనరేషన్ కూడా పెరిగిపోయింది. క సినిమా అనేది కిరణ్ అబ్బవరం కెరియర్ లోనే   పెద్ద హిట్ కొట్టడంతో  దిల్ రూబా  సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవాళ ఎన్నో భారీ అంచనాల నడుమ కిరణ్ అబ్బవరం కొత్త […]

Continue Reading

Court Moview Review

కథ : మంగపతి (శివాజీ) పరువే ప్రాణంగా బతికే వ్యక్తి. అతని కుటుంబానికి చెందిన జాబిలీ (శ్రీదేవి అపల్లా)ని చందు (హర్ష రోషన్) ప్రేమిస్తాడు. చందు పేదవాడు. అయినప్పటికీ, జాబిలీ కూడా అతన్ని ప్రేమిస్తోంది. అయితే, ఆమె మైనర్. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న మంగపతి ఈ విషయాన్ని పెద్దది చేస్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చందు పై ‘ఫోక్సో’ వంటి భయంకరమైన సెక్షన్లతో కేసులు పెట్టి ఇరికించేలా చేస్తాడు మంగపతి. […]

Continue Reading

Talent Stars

మీరు cinema, youtube, entertainment, social media లో టాలెంట్ ఉన్నవారా? అయ్యితే మీ టాలెంట్, స్కిల్, ఆర్ట్ ని అందరికి తెలియ చేయటానికి navarasalu.com Talenters లో లిస్ట్ అవ్వండి. తెలుగు ప్రపంచానికి మీ ట్యాలెంట్ ను popular cinema website navarasalu.com ద్వారా పరిచయం చేయండి…అవకాశాల తలుపులు తెరవండి..మీ ప్రతిభకు గుర్తింపు తో పాటు డిజిటల్ ప్రపంచంలో మీకు అంటూ ఒక వేదిక కలిపించుకోండి. ఇదే మా ఆహ్వానం! navarasalu.com Talenters category ద్వారా […]

Continue Reading