ఇన్నాళ్లకు బయటపడ్డ ఐశ్వర్యరాయ్ విడాకుల గోల..బాలీవుడ్ లో బెస్ట్ కపుల్ అనగానే వెంటనే అందరికీ గుర్తుకొచ్చే పేరు ఐశ్వర్యరాయ్ అలాగే అభిషేక్ బచ్చన్. గత కొంతకాలంగా వీళ్లిద్దరి మధ్య విడాకుల రూమర్స్ వస్తూనే ఉన్నాయి. యావత్ భారత్ మీడియా అంతా విడాకులు తీసుకుంటారని వీరిద్దరి గురించి చర్చించిన విషయాలు సందర్భాలు చాలానే ఉన్నాయి. 2007లో అభిషేక్ బచ్చన్ మరియు ఐశ్వర్యరాయ్ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ ఆరాధ్య అనే ముద్దుల పాప కూడా ఉంది. ఇప్పటిదాకా సుఖ సంతోషంగా సాగిన కాపురం ఇప్పుడు ఎన్నో రూమర్స్ కు దారి తీసింది. విడాకుల గోలదీనికి కారణం.
Find Best Properties – Plots, Flats, Villas & More
అమితాబ్ అభిషేక్ బచ్చన్ ఫ్యామిలీ కూడా ఇందుకు తగ్గట్టు వ్యవహరించింది. అమితాబ్ బచ్చన్ తన కోడలైన ఐశ్వర్యారాయ్ ని ఇంస్టాగ్రామ్ లో అండ్ ఫాలో చేశాడు. దీంతో ఈ రూమర్స్ కు మరింత బలం చేకూరింది. దీంతో ఫ్యాన్స్ కూడా ఒక్కసారిగా విడాకులు తీసుకుంటారని అనే ఆలోచనలో పడ్డారు. వాళ్ల ఫ్యామిలీ ఫోటోలు ఇన్స్టాలో షేర్ చేస్తూచేస్తూ మేము కలిసి ఉన్నాము అని ఐశ్వర్యరాయ్ కొన్నిసార్లు చెప్పినా కూడా ఎవరు వినడం లేదు. అలాగే అంబానీ అంత పెళ్లి జరిగినప్పుడు కూడా ఐశ్వర్యరాయ్ మాత్రమే ఫోటోలకు ఫోజులిస్తుండడంతో బచ్చన్ కలిసి దిగకపోవడంతో ఈ రోమర్స్ అనేవి మరింత వేడెక్కాయి. అలాగే ఐశ్వర్యరాయ్ ఆరాధ్య కలిసి ఫారిన్ వెళ్ళినప్పుడు కూడా అభిషేక్ లేకపోవడంతో ఈ రూమర్స్ కి మరింత చేరువ అయ్యారు. అయితే కొత్తగా వచ్చిన మీడియా కథనం ప్రకారం ఐశ్వర్యరాయ్ ఓ వ్యక్తితో క్లోజ్ గా ఉంటున్నట్లు మీడియా వెల్లడించాయి. జిరాక్స్ మార్కర్ అనే వ్యక్తితో ఐశ్వర్యరాయ్ చాలా క్లోజ్ గా ఉంటుందన్నట్లు మీడియాలు వెల్లడించాయి. అయితే ఈ రూమర్స్ నిజం చేసేలా ఒక ఈవెంట్ లో ఐశ్వర్యరాయ్ డాక్టర్ తో కలిసి అలాగే ముద్దులు పెట్టడంతో మరింత పాపులర్ గా వైరల్ అయ్యారు. ఇదంతా చూసిన జనం బాలీవుడ్ ప్రజలు కచ్చితంగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని అనుకుంటున్నారు. అయితే ఈ జిరాక్ మార్కర్ అనే వ్యక్తి ఐశ్వర్యరాయ్ కాలేజ్ ఫ్రెండు అని సోషల్ మీడియాలో చెప్తున్నారు. ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ వీరిద్దరు విడిపోయారంటే కచ్చితంగా ఈ డాక్టర్ జిరాక్స్ మార్కర్ అనే వ్యక్తి కారణం అంటూ అందరూ అంటున్నారు.