మన్మధుడు హీరోయిన్ రీసెంట్ ఫోటోలు వైరల్

Stars

అబ్బబ్బ ఈ అందం ఏంట్రా బాబోయ్….. మన్మధుడు హీరోయిన్ రీసెంట్ ఫోటోలు వైరల్…మన టాలీవుడ్ ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోయిన్లు ఉన్నారు. అందులో కొందరు మాత్రమే స్థిరంగా ఉండగలుగుతున్నారు. తమ నటనతో ఇంప్రెస్ చేసి ఒకటి రెండు సినిమాలు చేసి వెళ్ళిపోతుంటారు. ఇన్ని అవకాశాలు వచ్చినప్పటికీ ఏదో ఒక కారణంతో వెళ్ళిపోతూ ఉంటారు. సరిగ్గా ఇదే కారణంతో అన్షు అంబానీ మన టాలీవుడ్ ఇండస్ట్రీ ని వదిలి వెళ్ళిపోయింది. ఈమె ఎవరో కాదు మన్మధుడు సినిమాలోని హీరోయిన్. ఈమె పేరు చెప్తే ఎవరు గుర్తుపట్టకపోవచ్చు కానీ మన్మధుడు సినిమాలోని నాగార్జునకు హీరోయిన్ గా చేసిన అమ్మాయి అనగానే అందరికీ గుర్తుకొస్తుంది.

విదేశీ విద్య గురుంచి ఆలోచన? మంచి consultancy కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అన్షు అంబానీ ప్రభాస్ సుదర్శన “రాఘవేంద్ర” అనే మూవీలో మరియు “మిస్సమ్మ” అనే మూవీలో గెస్ట్ రోల్ లో కనిపించింది. ఇలా తక్కువ పాత్రలోనే కనిపించినా సరే ఎక్కువ మందిని తన నటనతో హౌరా అనిపించుకుంది. ఇలా తక్కువ సినిమాలలో నటించిన అన్షు అంబానీ ఇండస్ట్రీకి దూరమై లండన్ లో సెటిల్ అయిపోయింది. లండన్ లోనే ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న ఈమె లండన్ లో ఇన్స్పిరేషన్ కౌసర్ అనే క్లాతింగ్ షాప్ రన్ చేస్తుంది. ఈ హీరోయిన్ కి ఒక పాప ఒక బాబు ఉన్నాడు. అయితే ఇండస్ట్రీకి దూరమై 21 ఏళ్లు గడుస్తున్నా ఏమాత్రం చెక్కుచెదరని అందంతో అందరినీ తన సొంతం చేసుకుంటుంది ఈ హీరోయిన్. తన భర్తతో కలిసి ఎన్నో ట్రిప్స్ కి వెళ్లిన లేదా వెకేషన్ కి వెళ్ళిన ఆ ఫోటోలు నువ్వు ఇన్స్టాల్ లో షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది. ఆ మధ్య అంచు అంబానీ మళ్లీ ఇండస్ట్రీకి కం బ్యాక్ ఇస్తుందని వార్తలు వినిపించాయి. కానీ అవన్నీ వట్టి రూమర్స్ మాత్రమే అని ఈ హీరోయిన్ యొక్క స్నేహితులు సన్నిహితులు చెప్పారు. అయితే ఇప్పటికీ తన అందంతో అందరిని మెస్మరైజ్ చేస్తూ అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉందంటూ నెటిజెన్స్ ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. అయితే రెండు దశాబ్దాలు అవుతున్నా సరే ఏమాత్రం చెక్కుచెదరకుండా అప్పటికన్నా ఇప్పుడు ఇంకా గ్లామర్ గా కనిపిస్తుందని నిటిజన్లు కామెంట్ చేస్తున్నారు.