ASTROLOGERS

Discover skilled and experienced astrologers right here. Obtain information about reliable local astrologers with years of practice in astrology. Select services that meet your needs from the listings available in the classifieds. Local Astrology Services. Telugu Astrologers from All Cities/Areas. Find Best Astrologers from Our Classifieds. For Listing Your Classified in navarasalu.com Contact us On […]

Continue Reading

Happy Birthday Megastar

చిరంజీవి గారిని 8 సంవత్సరాల చిన్న పిల్లల నుండి 80 సంవత్సరాల వృద్ధుల వరకు కూడా ఇష్టపడుతూ ఉంటారు. చిరంజీవి గారికి 70సంవత్సరాల అంటే ఎవరు నమ్మరు, ఆయన ఉత్సాహం గ్రేస్ చూస్తే ఇప్పటికే 25 సంవత్సరాల యువకుడు లాగే కనిపిస్తారు.మూడు తరాల వారి హృదయాల్లో గొప్ప హీరోయిజం నింపిన చిరంజీవినేడు తెలుగు ఇండస్ట్రీలో హీరోగా వెలుగుతున్న హీరోల తండ్రుల హీరోగా రాణిస్తున్న సమయంలోనూ మెగాస్టార్ వారికి పోటీ ఇచ్చారు నేడు ఈ తరం హీరోలకు పోటీ […]

Continue Reading

అందరిని అలరిస్తున్న BAPU Short Film

తల్లితండ్రులను, పెద్దలను గౌరవించాలి వారిని ఎటువంటి ఇబ్బంది కూడా కలిగించవద్దు అని *నేటి యువతి,యువకులకు* తెలియచేస్తూ చేసిన *బాపు – A Father’s Story*  *బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి* గారి ద్వారా MD జమ గారి *దర్శకత్వ పర్యవేక్షణలో*  నూతన దర్శకుడు *బాసూ* ని పరిచయం చేస్తూ సినీనటుడు *నోవెల్ నిసార్* ప్రధాన పాత్రలో యాంకర్ సచిన్ ఠాకూర్, నర్సింహా గుప్త నటించారు. *Ni-SARA Entertainments* మొదటి సారి తీసిన  *(బాపు) Short Film*   *NN […]

Continue Reading

Super Star Krishna Records in Vijayawada

50రోజులు పైగా ప్రదర్శించబడిన నటశేఖర Krishna కలర్ చిత్రాలు …. 1.తేనె మనసులు(అలంకార107) 2. మోసగాళ్లకు మోసగాడు (ఊర్వశి36&శేష్మహల్75) 3.పండంటి కాపురం (ఊర్వశి105) 4.దేవుడు చేసిన మనుషులు (జైహింద్105) 5.మాయదారి మల్లిగాడు (వినోద72) 6.గంగా మంగా(దుర్గ కళా 62) 7.అల్లూరి సీతారామరాజు (జైహింద్) 8.చీకటి వెలుగులు (అప్సర56) 9.గాజుల కిష్టయ్య (అలంకార50) 10.పాడి పంటలు (శ్రీరామ100) 11.శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ (దుర్గ కళా 50) 12.మన ఊరి కథ కనక దుర్గ 50) 13.భలే దొంగలు(అన్నపూర్ణ67) […]

Continue Reading

రెండు వారాల గ్యాప్ లోనే మూడు భారీ బడ్జెట్ సినిమాలు

మైత్రి మూవీసా!… మజాకా!.. రెండు వారాల గ్యాప్ లోనే మూడు భారీ బడ్జెట్ సినిమాలు విడుదల…టాలీవుడ్ ఇండస్ట్రీలో అతిపెద్ద నిర్మాణ సంస్థ’మైత్రి మూవీ మేకర్స్’ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటివరకు మైత్రి మూవీ నిర్మాణ సంస్థలు రిలీజ్ చేసిన సినిమాలు చాలా మంచి విజయాలను సాధించడమే కాకుండా భారీ వసూలను కూడా రాబట్టి సక్సెస్ఫుల్గా సాగుతుంది. అయితే తాజాగా రెండు వారాల గ్యాప్ లోనే 3 పెద్ద సినిమాలను థియేటర్లోకి తీసుకురాబోతుంది.  ఈనెల చివరి ఆఖరిలో […]

Continue Reading

మెగాస్టార్ కు మరో అవార్డు

లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారాన్ని అందుకున్న చిరంజీవి!….టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ ‘చిరంజీవి’ అనే పేరు ప్రతి ఒక్కరికి చిరకాలం గుర్తుండిపోతుంది. దాదాపుగా మూడు తరాల నుంచి చిరంజీవి ప్రతి ఒక్కరిని కూడా తన సినిమాలతో అలరిస్తూ వస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ  60 సంవత్సరాలు పైబడిన కూడా యువతరం హీరోలకు దీటుగా వెళుతున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి.  ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో తనే పెద్ద […]

Continue Reading

బెట్టింగ్ ఆప్స్ పై పోరాటం

బెట్టింగ్ ప్రమోటర్స్ కు దబిడి దిబిడే… పదిమందిపై కేసులు నమోదు.. బెట్టింగ్ అనేది చట్టరీత్యా నేరం. కానీ అవి ఏమి పట్టనట్టుగా చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ యదేచ్చగా  బెట్టింగ్ ప్రమోట్ చేస్తూ కొన్ని కోట్ల డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఎవరిని కూడా చట్టరీత్యా నేరం కింద పరిగణించలేదు. కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారిపోయాయి. ప్రతిరోజు బెట్టింగుల కారణంగా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటివరకు దేశంలో కొన్ని లక్షల్లో కేవలం బెట్టింగ్ కారణంగానే ఆత్మహత్యలు చేసుకున్నా […]

Continue Reading

‘సెట్’ తో మైమరిపించే టాలెంట్ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా

ఒక సినిమా  అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది హీరో, హీరోయిన్లు, డైరెక్టర్లు, నటీనటులు అలాగే చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు.  ఒక సినిమా ఇండస్ట్రీలో చాలామంది పనిచేస్తూ ఉంటారు. కానీ ముఖ్యంగా హీరో హీరోయిన్లు అలాగే డైరెక్టర్లు ఇంకాస్త ముందుకెళ్తే నిర్మాతల పేర్లు గుర్తుండిపోతాయి. కానీ ప్రతి ఒక్కరూ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఆర్ట్  డైరెక్టర్. అయితే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్లు, ఎంతమంది హీరో హీరోయిన్లు ఎన్నో రికార్డులను నెలకొల్పారు. ప్రతిరోజు […]

Continue Reading

క్రిష్ 4 బడ్జెట్ చూస్తే మతిపోవాల్సిందే?

మన భారతదేశంలో సూపర్ హీరోస్ అంటే మొదటిగా గుర్తుకు వచ్చే పేరు క్రిష్. హీరో హృతిక్ రోషన్ ఆయన తండ్రి రాకేష్ రోషన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ పాన్  ఇండియా మూవీ 2006 లోనే చాలా రికార్డులను బద్దలు కొట్టి మంచి విజయం సాధించింది. హిందీ భాషలోనే కాకుండా తెలుగులోనూ అలాగే ఇతర భాషల్లోనూ భారీ వసూళ్లను రాబట్టి చిన్నపిల్లలు, పెద్దవారు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ అలరించింది ఈ సినిమా. అయితే తాజాగా […]

Continue Reading

పవన్ కళ్యాణ్ కు ప్రకాష్ రాజ్ కౌంటర్

పవన్ కళ్యాణ్ మాటలపై ప్రకాష్ రాజ్ కౌంటర్.. జనసేన ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సభ వేదిక లో భాగంగా పవన్ కళ్యాణ్ హిందీ భాష పై  చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ కౌంటర్ వేశారు . మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, స్వాభిమానంతో మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా […]

Continue Reading