మహేష్ బాబు ప్రాజెక్ట్ నుండి తమన్ తప్పుకుంటున్నాడా..?
మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదలయిన సినిమా గుంటూరు కారం. ఈ సినిమా ఏ ముహూర్తాన మొదలయిందో కానీ.. ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఏదో ఒక కారణంతో షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. మొదటగా ఫుల్ మాస్ యాక్షన్ సినిమా అంటూ కేజీఎఫ్ సినిమాకి పని చేసిన స్టంట్ మాస్టర్లని సెట్ చేశారు. కొద్దిగా షూటింగ్ జరిగిన తర్వాత వారి పని మహేష్‌కి నచ్చక పోవడంతో వారిని తీసివేసారు. ఆ తర్వాత హీరోయిన్ గా […]
Continue Reading