ఫిబ్రవరిలో సినిమాల జాతర!…

2025 సంవత్సరంలో సంక్రాంతి కానుకగా పలు సినిమాలు రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్, బాలకృష్ణ నటించిన డాకు మహారాజు, విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నామని సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. ఇందులో విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్లను రాబెట్టింది. ఇక డాకు మహారాజు విషయానికి వస్తే బాలకృష్ణ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ […]

Continue Reading

Game Changer నష్టాల బాటలో రికార్డ్స్

రాజకీయ యాక్షన్ థ్రిల్లర్ నేపధ్యంలో రూపొందించిన  “గేమ్ చేంజర్” చిత్రం జనవరి 10న థియేటర్లలో విడుదలైంది. ఇది 2022లో వచ్చిన బ్లాక్‌బస్టర్ RRR తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా మరియు  విఫలమైన “ఇండియన్ 2” తర్వాత శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం. కియారా అద్వానీ మరియు SJ సూర్యా ప్రధాన పాత్రల్లో ఉన్న “గేమ్ చేంజర్” సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్ర కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ సినిమా మొదటి ఆరు రోజుల్లో భారతదేశంలో 113 కోట్ల రూపాయలు నెట్ మరియు ప్రపంచవ్యాప్తంగా 165 కోట్ల రూపాయలు గ్రాస్ సంపాదించగలిగింది. ఏడవ రోజు, ఎంటర్‌టైన్‌మెంట్ ట్రాకింగ్ పోర్టల్ సక్నిల్క్(Sacknilk) ప్రకారం, ఈ సినిమా 4.75 కోట్ల రూపాయలు అదనంగా సాధించి, 118 కోట్ల రూపాయలు నెట్ గా నిలిచింది. రామ్ చరణ్ సినిమా 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందించబడింది, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల రూపాయలు కూడా మించడం కష్టంగా ఉంది. “గేమ్ చేంజర్”కి నందమూరి బాలకృష్ణ నటించిన “డాకు మహారాజ్” మరియు వెంకటేష్ నటించిన “సంక్రాంతికి వస్తునాం” సినిమాల నుండి తీవ్ర పోటీ ఎదురవుతుంది. “డాకు మహారాజ్” జనవరి 12న విడుదల కాగా, “సంక్రాంతికి వస్తున్నాం” జనవరి 14న థియేటర్లలోకి వచ్చింది. ఈ రెండు సినిమాలు రామ్ చరణ్ సినిమాకంటే ఎక్కువ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. “గేమ్ చేంజర్” మేకర్లు తమ బాక్స్ ఆఫీస్ సంఖ్యలను పెంచినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా 186 కోట్ల రూపాయల గ్రాస్ ఆదాయాన్ని ప్రకటించగా, సక్నిల్క్(Sacknilk)  వంటి కొన్ని ట్రేడ్ పోర్టల్లు మాత్రము 86 కోట్ల రూపాయల గ్రాస్ గా నివేదించారు. ఈ 100 కోట్ల రూపాయల వ్యత్యాసాన్ని అనేక ట్రేడ్ విశ్లేషకులు సోషల్ మీడియాలో రుజువు చేశారు. సక్నిల్క్(Sacknilk) ప్రకారం, ఈ సినిమా 5వ రోజు సుమారు రూ. 6.61 కోట్లను (తెలుగులో రూ. 4.51 కోట్లు, తమిళంలో రూ. 0.73 కోట్లు, మరియు ఇతర భాషల్లో రూ. 1.37 కోట్లు) సేకరించింది. 10వ రోజున, ఇది రూ. 10 కోట్లను (తెలుగులో రూ. 6.5 కోట్లు, తమిళంలో రూ. 0.9 కోట్లు, హిందీలో రూ. 2.55 కోట్లు, మరియు కన్నడలో రూ. 0.05 కోట్లు) చేరుకుంది. 5 రోజుల తర్వాత, ఈ సినిమా 100 కోట్ల మార్కును దాటింది, మరియు ఇప్పటివరకు భారతదేశంలో మొత్తం నెట్ కలెక్షన్ రూ. 112.76 కోట్లగా ఉంది. ఇది ఇలా ఉండగా, సినిమా యొక్క పైరసీ కాపీలు ఇప్పటికే మనం నెట్‌లో చూస్తున్నాం, మరియు పండగ సందర్భంగా లోకల్ ఛానెల్‌లో కూడా ఈ సినిమానుప్రసారం చేసినట్టు వార్తలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. దీని మీద ఇప్పటికే, నిర్మాత శ్రీనివాస కుమార్ అలియాస్ SKN బహిరంగంగా ‘X’ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. పైరసీ కి సంబందించిన ఎటు వంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది బయటకి రావాల్సి ఉంది. – Lavanya Kodeboena CRYSTAL HEALING PYRAMID VASTU SERVICES

Continue Reading

100 కోట్లు భారం మొత్తం మోహన్ బాబు మీదే

బడ్జెట్ ఏమో 100 కోట్లు!… భారం మొత్తం మోహన్ బాబు మీదే…టాలీవుడ్ లో అనేక సినిమాలు చేసిన విశిష్టత మోహన్ బాబు కి దక్కుతుంది. ఎందుకంటే ఆనాటి కాలంలోనే మోహన్ బాబు కొన్ని వందల సినిమాలు చేశారు. ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలు చేశారు. ప్రస్తుతం మోహన్ బాబు కొడుకుల మంచు విష్ణు మరియు మంచు మనోజ్ ఇద్దరు కూడా సినిమాలు చేస్తూ వస్తున్నారు. కానీ వీరిద్దరికి కూడా మంచి గుర్తింపు […]

Continue Reading

ఐటెం సాంగ్ లో ఇరగదీసిన శ్రీలీల

ఐటెం సాంగ్ లో శ్రీ లీల డాన్స్ ఇరగదీసింది : సమంత …పుష్ప ధీ రైజ్ పార్ట్ 2 సినిమా వచ్చే డిసెంబర్ నెల 5వ తారీఖున రిలీజ్ అవుతున్న విషయం మనందరికీ. తాజాగా ఈ సినిమాలోని ఐటమ్ సాంగులు శ్రీ లీల డాన్స్ ఇరగదీసింది అంటూ పుష్ప మొదటి భాగంలోని ఐటమ్ సాంగులో చేసినటువంటి సమంత ప్రశంసలు కురిపించింది. కిసిక్ అనే ఐటమ్ సాంగ్లు అల్లు అర్జున్ తో పాటుగా శ్రీ లీల స్టెప్పులు వేసిన […]

Continue Reading

ఐటెం సాంగ్ లో Sreeleela

పుష్ప టు ఐటెం సాంగ్ లో నటించే హీరోయిన్…పుష్ప సినిమా మొదటి భాగం టాలీవుడ్ లోనే కాకుండా ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా పుష్ప 2 షూటింగ్ అయితే పూర్తయింది అని సినీ వర్గాలు వెల్లడించాయి. ఇక సుకుమార్ మరియు అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చేటువంటి పుష్ప టు మీద భారీగానే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఒక వార్త […]

Continue Reading

దేవర ఈవెంట్ రద్దు… ఫాన్స్ రియాక్షన్?

దేవర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు… మూవీ యూనిట్ మరియు ఫాన్స్ రియాక్షన్ ఏంటి…? ఈ దేవర మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అవడం పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడు. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దవ్వడం నాకు ఎంతో బాధాకర విషయం అని చెప్పుకొచ్చాడు. దాంతోపాటుగా ఈ సినిమా రిలీజ్ అవ్వడం మీ కంటే కూడా నాకే ఎక్కువగా బాధను కలిగిస్తుందని చెప్పుకొచ్చాడు. ఈ ఈవెంట్ లో మీకు ఎన్నో రకాలుగా ఈ […]

Continue Reading

మంచు వారి మూడోతరం ఎంట్రీ

కన్నప్ప మూవీ లో మంచు విష్ణు కొడుకు….. సినిమా రంగం లోకి అడుగుపెట్టిన మూడోతరం..మంచు మోహన్ బాబు అంటే దాదాపుగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో తెలియని వాళ్ళు ఉండరు. మోహనబాబు దాదాపుగా 90 ఈస్ కాలం లో వారు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఆర్టిస్ట్ గా జీవితాన్ని మొదలుపెట్టి ఏకంగా హీరోస్ గా ఎన్నో అంటే ఎన్నో సినిమాలకు హిట్స్ ఎందుకుని తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నాడు. పెదరాయుడువంటి సినిమాలతో తెలుగు ప్రజలకు ఎంతగానో దగ్గరయ్యాడు. హీరోగా […]

Continue Reading

టాలీవుడ్ ఫ్యూచర్ డైరెక్టర్లు వీళ్లేనా

వీళ్లు ముగ్గురే మన టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేలా ఉన్నారు…. అలా ఉంటాయి మరి వారి సినిమాలు…మన టాలీవుడ్ ఇండస్ట్రీ అనగానే మనకి గుర్తుకొచ్చే డైరెక్టర్ రాజమౌళి. మరి ఆయన సినిమాలు కూడా వేరే లెవెల్ లో ఉంటాయి. అతను తీసిన ప్రతి సినిమా తెలుగు ప్రేక్షకుణ్ణి మెప్పించకుండా ఉండవు అంటే ఎవరూ నమ్మరు. ఇప్పుడున్న సమాజంలో సినిమాలకి సినిమా బాగుందా లేదా అని చెక్ చేసుకుని వెళ్తారు. కానీ రాజమౌళి సినిమా అంటే మూడు గంటలకు కాకుండా […]

Continue Reading

కొత్త – పాత నిర్మాతలకు ‘జినీవర్స్’ ఒక వరం

సినిమా విజయంలో కీలక పాత్ర పోషించేవి… కళ్ళు చెదిరే సెట్టింగ్స్, కళకళలాడే తారాగణం, ఫారిన్ లొకేషన్స్ కానే కాదు. ఓ సినిమా విజయాన్ని శాసించేవి.. కథ-కథనాలు, ప్రణాళికాబద్ధ నిర్మాణ దక్షత మాత్రమే. ముఖ్యంగా… నిర్మాతలుగా తమదైన ముద్ర వేయాలనే తహతహతో… ఈ రంగంలోకి అరంగేట్రం చేసే కొత్త నిర్మాతలు… సరైన కథలు ఎంపిక చేసుకోవడంలో తడబడి, తీవ్రంగా నష్టపోతున్నారు. వారు నష్టపోతున్నది కోట్లాది రూపాయల తమ కష్టార్జితాన్ని మాత్రమే కాదు, రేయింబవళ్లు శ్రమించి, తమ రంగంలో కూడబెట్టుకున్న […]

Continue Reading

రాజాసాబ్ గ్లింప్స్ లో లో మెరిసిన ప్రభాస్

రాజాసాబ్ గ్లింప్స్ లో లో మెరిసిన ప్రభాస్… మునిపెన్నడూ లేని కొత్త కథతో ముందుకి.. హిట్ కొట్టేనా…ప్రభాస్ హైట్ కి కెరీర్ బిగినింగ్ లో చత్రపతి మరియు యోగి లాంటి యాక్షన్ మూవీలతో బ్లాక్ బస్టర్ కొట్టడమే కాకుండా భారీ ఫ్యాన్స్ ని మూట కట్టుకున్నాడు. అయితే అన్ని రంగాల నుంచి ఎదగాలనుకునే ఫ్యాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ ఉన్నాడు. డార్లింగ్, మిర్చి, మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ లతో మహేష్ బాబుతో సమానంగా లేడీ […]

Continue Reading