Game Changer ప్రేమ – పెళ్లి

Love

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక పెద్ద హీరో అయిపోయాడు. చిరంజీవి కొడుకుగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ ప్రస్తుతం చేతినిండా సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు అనేది తెచ్చుకున్నాడు. అయితే రామ్ చరణ్ మరియు ఉపాసన పెళ్లి చేసుకుని దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. రామ్ చరణ్ మరియు ఉపాసన మధ్య ప్రేమ వివాహం జరిగిన విషయం చాలామందికి తెలియదు. రామ్ చరణ్ ఉపాసనని పెళ్లి చేసుకోవడానికి ముందు ఇంట్లో తన నాన్న చిరంజీవికి విషయం తెలియజేశాడట. అయితే దాదాపుగా 8 నెలల తరువాత ఇంట్లో అందరూ కూడా ఒప్పుకున్నట్లుగా రామ్ చరణ్ అప్పటి సోషల్ మీడియా వార్తలలో తెలిపారు. దీంతో వాళ్ళిద్దరి మధ్య వివాహం అనేది 2012 జూన్ 14న జరిగినది. అయితే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత దాదాపుగా 12 ఏళ్ల తర్వాత ఒక ఆడబిడ్డ కు జన్మనిచ్చారు. అయితే రెండు మూడు సంవత్సరముల క్రితం వరకు ఇంట్లో మనవుడు లేదా మనవరాలు కావాలని ఇంట్లో ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. కాకపోతే తరువాత అందరూ కూడా వారసుడు లేదా వారసురాలు కావాలని అంటుండడంతో దాదాపుగా 11 ఏళ్ల తర్వాత ఆడబిడ్డకు జన్మనిచ్చారు రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులు. దీంతో ఇలా రామ్ చరణ్ మరియు ఉపాసన పెళ్లి అనేది సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా మర్చిపోలేనంత ఘనంగా జరిపారు. మొదటగా రామ్ చరణ్ తండ్రి చిరంజీవికి ఉపాసనను ప్రేమిస్తున్నట్లుగా తెలిపారుట. ఇక చిరంజీవి కూడా వెంటనే ఇటువంటి ఇబ్బందులు లేకుండా పెళ్లికి ఓకే అన్నారట. ఇక దీంతో ఘనంగా ఉపాసన మరియు రామ్ చరణ్ పెళ్లి జరిగింది.

FIND BEST MATRIMONY SERVICES HEALTH DIRECTORY PLANNING ABROAD EDUCATION ASTROLOGY VASTU SERVICES

navarasalu.com