కొత్త హీరో తో పాన్ ఇండియా సినిమా సాధ్యమేనా

Uncategorized

బ్లూ మౌంట్ ఓషన్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ నూతన నటుడి తో పాన్ ఇండియా సినిమా మొదలు కాబోతుంది

హీరో అక్షర్ నాయుడు , కాలేజీ లవ్ స్టోరీ అనే సినిమా తో వెండితెరకు పరిచయం అయ్యి అది రిలీజ్ కాక ముందే జాక్పాట్ కొట్టాడు.

వీర రెడ్డి – హిమాన్ష్ సంయుక్త దర్శకత్వ పర్యవేక్షణ లో నవనీత్ సింగ్, పంకజ్ సింగ్ గార్లు నిర్మిస్తున్న ఏజెంట్ – x working title లో హీరో గా మన అక్షర్ నాయుడు ఎంపిక అయ్యాడు ఈ సినిమా స్పై థ్రిల్లర్ నేపథ్యం లో సాగుతుంది అని భారీ తారాగణం తో మొదలు కాబోతుంది అని దర్శకుడు వీర రెడ్డి మరియు హిమంష్ తెలిపారు.

ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది అని అది త్వరలో పూర్తి చేసుకొని దసరా కి మొహుర్తం తో షూటింగ్ మొదలు పెడతాం అని చెప్పారు. ఇది పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయబోతున్నారు అని తెలిపారు

ఈ కొత్త హీరో నీ సపోర్ట్ చేసి ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుందాం.

1 thought on “కొత్త హీరో తో పాన్ ఇండియా సినిమా సాధ్యమేనా

  1. All the best to total unit of this movie. God bless you Akshar Naidu garu. You are young and dynamic . Success is a best gift to you by the God . . Congratulations Sri Veera Reddygaru, and Himanshu ji.

Comments are closed.