సోషల్ మీడియాలో కత్రినా కైఫ్

Cinema Stars

కత్తిలాంటి సొగసులతో అందరినీ ముంచేస్తున్న కత్రినా కైఫ్ – బాలీవుడ్ సెలబ్రిటీలు దీపావళి వేడుకల నుండి సోషల్ మీడియాలో ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేస్తూ ఉంటే అవి అమాంతంగా వైరల్ అవుతున్నాయి. ఇందులో మరీ ముఖ్యంగా కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ తో దిగిన ఫోటోలు అయితే మరింత జోరు అందుకున్నాయి. అత్యంత అందమైన జంటగా కత్రినా కైఫ్ మరియు విక్కీ నిలవగా వారి ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా అందమైన జంటగా కూడా వీళ్ళిద్దరూ నిలిచారు.

ఇక కరుణాకి ముందు బ్యాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చేసిన కత్రినా కైఫ్ ఇప్పుడు మ్యారేజ్ లైఫ్ ని కూడా బాగానే ఎంజాయ్ చేస్తుంది. ఎప్పటికప్పుడు తను టూర్లకి వెళ్ళిన అక్కడ మంచి ఫోటోలకు ఫోజులిస్తూ తమ అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులందరినీ కూడా ఆకట్టుకుంటుంది. రకరకాల ఫ్యాషన్ బట్టలతో ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ అభిమానులను కూడా ఉర్రూకతలిస్తుంది. కత్రినా కైఫ్ గా ఉన్నటువంటి అన్ని సోషల్ మీడియాలలో కూడా ఆమె అందమైన ఫోటోలు అన్నీ కూడా ట్రైనింగ్ లో ఉంటున్నాయి. ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి అన్ని సోషల్ మీడియాలో కూడా ఆమె దిగిన ఫోటోలు కొన్ని లక్షలకు పైగానే వ్యూస్ వెళ్తున్నాయి. ఆమెకి ఇప్పటికి కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. కాబట్టి ఆమె అప్లోడ్ చేస్తున్నటువంటి సొగసైన ఫోటోలన్నిటికీ కూడా కొన్ని లక్షల్లో లైకులు కూడా వస్తున్నాయి. దీంతో అభిమానులు అందరూ కూడా ఈ మాత్రం ఫోటోలు ఉంటే చాలని ఎంజాయ్ చేస్తున్నారు.