ఐటెం సాంగ్ లో ఇరగదీసిన శ్రీలీల

Cinema

ఐటెం సాంగ్ లో శ్రీ లీల డాన్స్ ఇరగదీసింది : సమంత …పుష్ప ధీ రైజ్ పార్ట్ 2 సినిమా వచ్చే డిసెంబర్ నెల 5వ తారీఖున రిలీజ్ అవుతున్న విషయం మనందరికీ. తాజాగా ఈ సినిమాలోని ఐటమ్ సాంగులు శ్రీ లీల డాన్స్ ఇరగదీసింది అంటూ పుష్ప మొదటి భాగంలోని ఐటమ్ సాంగులో చేసినటువంటి సమంత ప్రశంసలు కురిపించింది. కిసిక్ అనే ఐటమ్ సాంగ్లు అల్లు అర్జున్ తో పాటుగా శ్రీ లీల స్టెప్పులు వేసిన వీడియో సాంగ్ అనేది ఈ మధ్యనే రిలీజ్ చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఈ సాంఘిక యూట్యూబ్లో అలాగే సోషల్ మీడియాలను ఓ ఊపు ఊపుతుంది. రిలీజ్ అయిన ఆ 18 గంటల్లోనే ఏకంగా 25 మిలియన్ వ్యూస్ రాబట్టి నా మొట్టమొదటి సాంగ్ ఇది. ఇక ఈ ఐటమ్ సాంగ్ అనేది సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇక ఇప్పటివరకు సౌత్ ఇండియాలో ఎక్కువ మంది చూసిన సాంగ్ గా తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన గోటు సినిమాలోని విజిల్ పోడు టాప్ వన్ లో కొనసాగుతుంది. ఈ సాంగ్ 24 గంటల్లో 24.8 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఇక ఈ రికార్డును అతి తక్కువ సమయంలోనే బ్రేక్ చేసింది కిసిక్ ఐటమ్ సాంగ్. ఇక దీంతో ఈ పుష్ప 2 కూడా వేరే లెవల్లో హిట్ అయ్యేటువంటి అవకాశం ఉందని అందరూ అంటున్నారు. మరి ఈ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్గా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఎంత వసూలు రాబడుతుందో వేచి ఉండాల్సిందే.

వాస్తు సర్వీస్ కోసం చూస్తున్నారా?