మలయాళం ఇండస్ట్రీలో రికార్డు.. 100 కోట్లకు కలెక్షన్లు
మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా నటించిన సినిమా ‘గోట్ లైఫ్’.. ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.ఈ సినిమా మార్చ్ 28న పాన్ ఇండియా వైడ్ రిలీజైన ఈ చిత్రం పది రోజుల్లోనే 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసినట్లు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలియజేసారు. కాగా ఈ చిత్రానికి థియేటర్స్ వద్ద ఆదరణ ఇంకా కొనసాగుతూనే వస్తుంది. ఇంకా కలెక్షన్స్ జోరు తగ్గడం లేదు.. రోజు రోజుకు పెరుగుతున్నాయి.. జనాలకు సినిమా అంత బాగా […]
Continue Reading
