చాలా మంది సినీ ప్రముఖులు తమ అసలు పేర్ల కంటే వెండి తెర పేర్ల తోనే లబ్ద ప్రతిష్టులయ్యారు. వారు తమ అసలు పేరులో అక్షరం మారిస్తేనో లేదా పేరుని కొద్దిగానో, పూర్తిగానో మారిస్తేనో తమ స్టార్ తిరిగి పోతుందని గాఢంగా నమ్ముతుంటారు. అలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంతమంది సౌత్ ఇండియా నటుల క్రింద జాబితా పరిశీలిస్తే ఈ విషయం అవగతం అవుతుంది.
మేకప్ వేస్తే — మేకప్ తీస్తే …
కృష్ణ ….. శివరామకృష్ణ
శోభన్ బాబు ….. శోభన చలపతి రావు
చిరంజీవి ….. శివ శంకర వర ప్రసాద్
మోహన్ బాబు ….. భక్త వత్సలం నాయుడు
రజిని కాంత్ ….. శివాజీరావు
చంద్రమోహన్ ….. చంద్ర శేఖర్ రావు
నూతన్ ప్రసాద్ ….. వర ప్రసాద్
సుత్తి వేలు ….. లక్ష్మి నరసింహ రావు
గిరిబాబు ….. శేష గిరి రావు
శరత్ బాబు ….. సత్యం బాబు దీక్షికితులు
రాజ బాబు ….. అప్పల రాజు
కమల్ హాసన్ ….. పార్థ సారధి శ్రీనివాసన్
ప్రకాష్ రాజ్ ….. ప్రకాష్ రాయ్
మమ్ముట్టి ….. మొహమ్మద్ కుట్టి
జగపతి బాబు ….. జగపతి రావు
విక్రమ్ ….. కెన్నెడీ జాన్ విక్టర్
జెడి చక్రవర్తి ….. శ్రీనివాస చక్రవర్తి
అర్జున్ ….. అర్జున్ సర్జ
మమ్ముట్టి ….. మొహమ్మద్ కుట్టి
అలీ ….. అలీ బాష
పవన్ కళ్యాణ్ …… కళ్యాణ్ బాబు
ప్రభాస్ ….. వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు
సత్య రాజ్ ….. రంగ రాజ్
రానా ….. రామా నాయుడు
సునీల్ ….. సునీల్ వర్మ
నాని ….. నవీన్ బాబు
నాగ బాబు ….. నాగేంద్ర బాబు
అలంకరించుకుంటే —— లేకుంటే…
వాణిశ్రీ ….. రత్న కుమారి
లక్ష్మి ….. వెంకట లక్ష్మి
జయసుధ ….. సుజాత
జయప్రద ….. లలితా రాణి
మాధవి ….. విజయ లక్ష్మి
రాధ ….. ఉదయ చంద్రిక
భాను ప్రియ ….. మంగ భామ
శ్రీదేవి ….. శ్రీ అమ్మయంగార్ అయ్యప్పన్
ఆమని ….. మంజుల
టబు ….. టాబుస్సమ్ హాష్మి
రోజా ….. శ్రీలతా రెడ్డి
అనుష్క ….. స్వీటీ శెట్టి
రంభ ….. విజయ లక్ష్మి
ఊహా ….. శివ రంజని
రవళి ….. శైలజ
సంఘవి ….. కావ్య
స్నేహ ….. సుహాసిని రాజా రత్నం నాయుడు
రేవతి ….. ఆశ కుట్టి
సౌందర్య ….. సౌమ్య
నయన తార ….. డయానా మరియం కురియన్
సిల్క్ స్మిత ….. విజయ లక్ష్మి
సమంత ….. సమంత రూత్ ప్రభు
యాక్షన్ అంటే —— కట్ చెప్పాక ..
బాపు ….. సత్తిరాజు లక్ష్మి నారాయణ
జంధ్యాల ….. జంధ్యాల సుబ్రమణ్య శాస్త్రి
రాజమౌళి ….. శ్రీశైల రాజమౌళి
త్రీవిక్రమ్ శ్రీనివాస్ ….. నాగ శ్రీనివాస శర్మ
కృష్ణ వంశీ ….. వెంకట బంగార్రాజు
మణిరత్నం ….. గోపాల రత్నం సుబ్రమణియన్
దరువేస్తె ….. మామూలుగా ఉంటె
చక్రవర్తి ….. కొమ్మినేని అప్పారావు
ఏ ఆర్ రెహమాన్ ….. దిలీప్ కుమార్
కీరవాణి ….. మరకత మణి కీరవాణి
– సూదా శివరామకృష్ణ