ఉత్సహాముగా రీ ఎంట్రీ సమంత
టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత అనే పేరు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు . టాలీవుడ్ హీరోలతో సమానంగా సమంతకు క్రేజ్ ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. తన వివాహ జీవితంలో ఒడిదుడుకులు మరియు ఆరోగ్యపరమైన ఇబ్బందులు కారణంగా సమంత ఇటీవల సినిమాల్లో కాస్త వెనకబడింది. కానీ మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో సినిమాల్లోకి ఎంట్రీలు ఇస్తుంది. తాజాగా వరుస సినిమాలతో మళ్ళీ బిజీ అయ్యేందుకు సిద్ధమవుతుంది. అయితే తాజాగా సమంత తన కెరీర్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర […]
Continue Reading