Camera Story
కెమేరా కథ…సినీ సాంకేతికత లో కెమేరాది ప్రధమ స్థానం. కన్నుతో చూడ లేని దాన్ని కెమేరా కన్ను తో చూడొచ్చని నానుడి. కెమేరా, నటీ నటుల సూక్ష్మ హావ భావాలను కూడా వెండి తెరపై అందంగా చూపిస్తుంది…..వారు వెండితెర స్టార్లగా ఎదిగేందుకు దోహద పడుతుంది. # వస్తువుల కదలికలను కెమెరాతో చిత్రీకరించవచ్చని మొదటిగా గుర్తించిన వాడు…ఫ్రీజ్ గ్రీన్. ఇంగ్లాండ్ కు చెందిన అతడు వేగంగా ఫోటోలు తీసే కెమెరాను కనుగొన్నాడు. # కెమెరాలో సెకెనుకి 24 […]
Continue Reading