హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న  స్టార్ హీరో కూతురు!..

స్టార్ హీరో కిచ్చా  సుదీప్ కూతురు హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతుంది. కన్నడ సినిమా పరిశ్రమలలో స్టార్ హీరోలలో కిచ్చా సుదీప్ గారు ఒకరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈగ అనే సినిమాతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న వ్యక్తిగా  ఈ కన్నడ హీరో కిచ్చా సుదీప్ నిలిచారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుదీప్ మాట్లాడుతూ రిటైర్మెంట్ ప్లాన్ గురించి […]

Continue Reading

Dilruba Movie Review

కిరణ్ అబ్బవరం దిల్ రూబా మూవీ రివ్యూ! ‘క’ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం కు సినిమా ఇండస్ట్రీలో చాలా గౌరవం పెరిగింది. ఎప్పుడైతే క సినిమా హిట్ అయిందో అప్పటినుంచి కిరణ్ అబ్బవరం స్టైల్ అండ్ రెమ్యూనరేషన్ కూడా పెరిగిపోయింది. క సినిమా అనేది కిరణ్ అబ్బవరం కెరియర్ లోనే   పెద్ద హిట్ కొట్టడంతో  దిల్ రూబా  సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవాళ ఎన్నో భారీ అంచనాల నడుమ కిరణ్ అబ్బవరం కొత్త […]

Continue Reading

Court Moview Review

కథ : మంగపతి (శివాజీ) పరువే ప్రాణంగా బతికే వ్యక్తి. అతని కుటుంబానికి చెందిన జాబిలీ (శ్రీదేవి అపల్లా)ని చందు (హర్ష రోషన్) ప్రేమిస్తాడు. చందు పేదవాడు. అయినప్పటికీ, జాబిలీ కూడా అతన్ని ప్రేమిస్తోంది. అయితే, ఆమె మైనర్. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న మంగపతి ఈ విషయాన్ని పెద్దది చేస్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చందు పై ‘ఫోక్సో’ వంటి భయంకరమైన సెక్షన్లతో కేసులు పెట్టి ఇరికించేలా చేస్తాడు మంగపతి. […]

Continue Reading

Talent Stars

మీరు cinema, youtube, entertainment, social media లో టాలెంట్ ఉన్నవారా? అయ్యితే మీ టాలెంట్, స్కిల్, ఆర్ట్ ని అందరికి తెలియ చేయటానికి navarasalu.com Talenters లో లిస్ట్ అవ్వండి. తెలుగు ప్రపంచానికి మీ ట్యాలెంట్ ను popular cinema website navarasalu.com ద్వారా పరిచయం చేయండి…అవకాశాల తలుపులు తెరవండి..మీ ప్రతిభకు గుర్తింపు తో పాటు డిజిటల్ ప్రపంచంలో మీకు అంటూ ఒక వేదిక కలిపించుకోండి. ఇదే మా ఆహ్వానం! navarasalu.com Talenters category ద్వారా […]

Continue Reading

మరో హీరో సినిమా పై కిరణ్ అబ్బవరం హాట్ కామెంట్స్

టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం మార్కో సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.  గత సంవత్సరం విడుదల అయిన మార్కో సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో ఉన్ని ముకుందన్ హీరోగా నటించారు. ఈ సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే మోస్ట్ వైలెంట్ యాక్షన్ మూవీ గా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా చాలా […]

Continue Reading

నాటి బాలీవుడ్ ప్రేమ కధలు  రూమర్లా? వాస్తవాలా?

కమలహాసన్, సారిక ప్రేమలో పడ్డారు. సారిక గర్భవతి అయ్యింది. అయ్యితే కమల్ ఆమెను ప్రేమించాడే కానీ పెళ్ళాడలేదు. అప్పటికే కమల్ కు  వానితో పెళ్లి అయ్యింది. సారికతో భర్తకు ఏర్పడిన ప్రేమ బంధం వణికి తెలిసిపోయింది. ఆ విషయం విన్న సారిక, వాణి మనోవ్యధ, దుఃఖాన్ని లక్ష్య పెట్టలేదు. కమల్ తో ఆమె ప్రేమకు ప్రతిఫలంగా సారిక బిడ్డను కన్నది. అయితే, కమల్ మాత్రం సారిక ప్రేమకు కట్టుబడలేదు. సారికను వదిలేసాడు. సైరాబాను, దిలీప్ కుమార్  చూడ […]

Continue Reading

తొలి తరం మూకీ సినిమా

తొలినాళ్లలో  ప్రపంచం వ్యాప్తంగా ఎలాంటి మాటలు, శబ్దాలు లేని మూకీ చిత్రలే  నిర్మితమయ్యాయి.  అప్పటికి సౌండ్  రికార్డింగ్ టెక్నాలజీ కనుక్కోలేదు. శబ్దాల రికార్డింగ్,రీరికార్డింగ్ లేకపోవడంతో  తెరపై పాత్రలు నిశబ్దంగా కదిలేవి. సన్నివేశాన్ని   చూస్తూ ప్రేక్షకుడు కథ అర్ధం చేసుకునేవాడు.  #ఫ్రెంచ్ సోదరులైన ల్యుమియార్  బ్రదర్స్ ప్రపంచ తొలి సినీ నిర్మాణ కర్తలు. వారు నిర్మించిన మొట్టమొదటి మూకీ  చిత్రం ..”లీవింగ్ ది ఫ్యాక్టరీ”  1896 ఫిబ్రవరి  21 న లండన్ లో ప్రదర్శించబడింది.  #మూవీ కెమెరాను  ఇంగ్లాండ్ […]

Continue Reading

మహేష్ – రాజమౌళి మూవీ షూటింగ్ వీడియో లీక్ !

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి మరియు మహేష్ బాబు కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘SSMB29’. అయితే ఈ సినిమా నుంచి తాజాగా ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాకు సంబంధించి కొన్ని క్లిప్స్ లీక్ అయినట్లు తెలుస్తుంది.  పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం బెంగళూరు అడవుల్లో  షూటింగ్ జరుగుతుంది. అయితే ఈ సినిమాలోని ఓ సన్నివేశాన్ని ఫోన్లో రికార్డ్ చేసి ఎవరో గుర్తు తెలియని […]

Continue Reading

అలియా భట్ చిల్డ్రన్ ముచ్చట

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినటువంటి  ఆలియా భట్ రెండవసారి  తల్లి కాబోతుంది. బాలీవుడ్ లో బ్యూటిఫుల్ కపుల్ రణబీర్ కపూర్ – ఆలియాభట్  ఇద్దరు కూడా రెండవ బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్నారట. కాగా ఇప్పటికే వీరిద్దరికీ ‘ రహ’ అనే పాప జన్మించగా.. ప్రస్తుతం రెండవ బిడ్డ కోసం ఆరాటపడుతున్నారట. అయితే ఈ విషయాన్ని ఆలియా భట్ నేరుగా తెలియజేయకపోయినా ఓ ఇంటర్వ్యూలో తన వ్యాఖ్యలను బట్టి తెలిసిపోయింది. కూతురు రహా  అని పేరు ఎందుకు […]

Continue Reading

సత్యా రెడ్డి ‘ఉక్కు సత్యాగ్రహం’ మూవీ వంద రోజులు

సత్యా రెడ్డి హీరోగా నటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. మరి ముఖ్యంగా చెప్పాలంటే గద్దర్ ఆఖరి సినిమా ఇది. ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే గద్దర్ చనిపోవడం  ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ  సినిమా నవంబర్ 29న థియేటర్లలో విడుదల  అయ్యి నేటితో 100 రోజులను పూర్తి చేసుకుంది. ఈ సినిమా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ  అంశంతో కొన్ని కల్పిత అంశాలు […]

Continue Reading