మెగాస్టార్ కు మరో అవార్డు

లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారాన్ని అందుకున్న చిరంజీవి!….టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ ‘చిరంజీవి’ అనే పేరు ప్రతి ఒక్కరికి చిరకాలం గుర్తుండిపోతుంది. దాదాపుగా మూడు తరాల నుంచి చిరంజీవి ప్రతి ఒక్కరిని కూడా తన సినిమాలతో అలరిస్తూ వస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ  60 సంవత్సరాలు పైబడిన కూడా యువతరం హీరోలకు దీటుగా వెళుతున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి.  ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో తనే పెద్ద […]

Continue Reading

పవన్ కళ్యాణ్ కు ప్రకాష్ రాజ్ కౌంటర్

పవన్ కళ్యాణ్ మాటలపై ప్రకాష్ రాజ్ కౌంటర్.. జనసేన ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సభ వేదిక లో భాగంగా పవన్ కళ్యాణ్ హిందీ భాష పై  చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ కౌంటర్ వేశారు . మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, స్వాభిమానంతో మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా […]

Continue Reading

మరో హీరో సినిమా పై కిరణ్ అబ్బవరం హాట్ కామెంట్స్

టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం మార్కో సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.  గత సంవత్సరం విడుదల అయిన మార్కో సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో ఉన్ని ముకుందన్ హీరోగా నటించారు. ఈ సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే మోస్ట్ వైలెంట్ యాక్షన్ మూవీ గా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా చాలా […]

Continue Reading

తొలి తరం మూకీ సినిమా

తొలినాళ్లలో  ప్రపంచం వ్యాప్తంగా ఎలాంటి మాటలు, శబ్దాలు లేని మూకీ చిత్రలే  నిర్మితమయ్యాయి.  అప్పటికి సౌండ్  రికార్డింగ్ టెక్నాలజీ కనుక్కోలేదు. శబ్దాల రికార్డింగ్,రీరికార్డింగ్ లేకపోవడంతో  తెరపై పాత్రలు నిశబ్దంగా కదిలేవి. సన్నివేశాన్ని   చూస్తూ ప్రేక్షకుడు కథ అర్ధం చేసుకునేవాడు.  #ఫ్రెంచ్ సోదరులైన ల్యుమియార్  బ్రదర్స్ ప్రపంచ తొలి సినీ నిర్మాణ కర్తలు. వారు నిర్మించిన మొట్టమొదటి మూకీ  చిత్రం ..”లీవింగ్ ది ఫ్యాక్టరీ”  1896 ఫిబ్రవరి  21 న లండన్ లో ప్రదర్శించబడింది.  #మూవీ కెమెరాను  ఇంగ్లాండ్ […]

Continue Reading

అలియా భట్ చిల్డ్రన్ ముచ్చట

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినటువంటి  ఆలియా భట్ రెండవసారి  తల్లి కాబోతుంది. బాలీవుడ్ లో బ్యూటిఫుల్ కపుల్ రణబీర్ కపూర్ – ఆలియాభట్  ఇద్దరు కూడా రెండవ బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్నారట. కాగా ఇప్పటికే వీరిద్దరికీ ‘ రహ’ అనే పాప జన్మించగా.. ప్రస్తుతం రెండవ బిడ్డ కోసం ఆరాటపడుతున్నారట. అయితే ఈ విషయాన్ని ఆలియా భట్ నేరుగా తెలియజేయకపోయినా ఓ ఇంటర్వ్యూలో తన వ్యాఖ్యలను బట్టి తెలిసిపోయింది. కూతురు రహా  అని పేరు ఎందుకు […]

Continue Reading

Camera Story

కెమేరా కథ…సినీ సాంకేతికత లో కెమేరాది ప్రధమ స్థానం. కన్నుతో చూడ లేని దాన్ని కెమేరా కన్ను తో చూడొచ్చని నానుడి. కెమేరా, నటీ నటుల సూక్ష్మ హావ భావాలను కూడా వెండి తెరపై అందంగా చూపిస్తుంది…..వారు వెండితెర స్టార్లగా ఎదిగేందుకు దోహద పడుతుంది.     #  వస్తువుల కదలికలను కెమెరాతో చిత్రీకరించవచ్చని మొదటిగా గుర్తించిన వాడు…ఫ్రీజ్ గ్రీన్. ఇంగ్లాండ్ కు చెందిన అతడు వేగంగా ఫోటోలు తీసే కెమెరాను కనుగొన్నాడు. #  కెమెరాలో  సెకెనుకి 24 […]

Continue Reading

60 ఏజ్ లో 300 కోట్లు కలెక్షన్స్ స్టార్స్

60 ఏళ్ల వయసులోనూ 300 కోట్ల కలెక్షన్లు రాబట్టిన సౌత్ హీరోలు ఎవరో తెలుసా?…సౌత్ ఇండియన్ హీరోలు సినిమా ఇండస్ట్రీలో 60 ఏళ్ల వయసు దాటిన కొంతమంది ఏకంగా 200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబడుతున్నారు. దానికి కారణం వాళ్ళ ఎనర్జీ, ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. సాధారణంగా బయట ఏ రంగంలో అయినా 60 ఏళ్ల వయసు వచ్చిందంటే కచ్చితంగా రిటైర్మెంట్ అనేది తీసుకుంటారు. కానీ సినిమాల్లో అలా కాదు… ఇంకా హీరోగా చేస్తూనే ఉన్నారు. కొన్ని […]

Continue Reading

మూడు వివాదాలు మస్త్ టైం పాస్

మళ్లీ మెల్లగా తెరపైకి వస్తున్న… మూడు వివాదాలు!… ఇప్పట్లో ఆగేలా లేవుగా? ఒక ఏడాది క్రిందట ఎంతో వివాదాస్పదమైన కేసుల్లో ప్రధానంగా నిలిచినవి జానీ మాస్టర్ కేసు మరియు రాజ్ తరుణ్ కేసులు. ఈ రెండు కేసులు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో హైలైట్ గా నిలిచాయి. మళ్లీ ఈ కొత్త ఏడాదిలోను మెల్లమెల్లగా కొనసాగుతూ వస్తున్నాయి. ఈ వివాదాలు మరోసారి అగ్ని రాచుకుంటూ తెరమీదకి రాబోతున్నాయి. బెయిల్ పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ కేసు […]

Continue Reading

స్టార్ క్రికెటర్ విడాకులు తీసుకోబోతున్నారా?

వీరేంద్ర సెహ్వాగ్ అంటే తెలియని వారు మనదేశంలో ఎవరు ఉండరు. క్రికెట్ చూసే ప్రతి ఒక్కరికి వీరేంద్ర సెహ్వాగ్ అంటే కచ్చితంగా తెలిసే ఉంటుంది. అతని ఆట, మన టీమిండియా తరఫున ఆడిన అతని అనుభవం చాలానే ఉంది. అయితే తాజాగా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన భార్య ఆర్తి విడిపోనున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు అనేవి తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో చేయడం జరిగింది. […]

Continue Reading

వర్మకు షాక్

ప్రతిరోజు తన మాటలతో సోషల్ మీడియాలో నిలిచేటువంటి రాంగోపాల్ వర్మకు భారీ షాక్ తగిలింది. సంచలనాలు సృష్టించేటటువంటి దర్శకుడు రాంగోపాల్ వర్మ కు మూడు నెలల పాటు జైలు శిక్ష విధించినట్లు న్యాయస్థానం తెలిపింది. ఇక ఈ మధ్యనే నా గతం అంతా వినాశనమే అని నేను ఇప్పుడు మారిపోయాను అంటూ చెప్తూనే భారీ బడ్జెట్ తో ఓ సినిమా చేస్తున్నానంటూ అనౌన్స్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ నోటితో చెప్పినంత మాత్రాన వెనుక ఉన్నటువంటి […]

Continue Reading