మద్యం దోపిడీ ఇప్పుడైనా తగ్గుతుంది…!
ఈసీ కి హాట్సాఫ్…. (ఏపీఎస్ఈసీఎల్) మద్యం దోపిడీ ఇప్పుడైనా తగ్గుతుంది…! జగన్ ప్రభుత్వంలో గత ఐదేళ్లుగా మధ్యాన్ని అక్రమంగా తరలిస్తు ముందుండి నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టేట్ బేవరేజ్ స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి డి.వాసుదేవరెడ్డి పై వేటు పడింది. అధికారంలో ఉన్న వైసీపీకి అనుకూల అధికారిగా వైసిపి ప్రభుత్వంలో మద్యానికి తావు లేకుండా ఎలా పడితే అలా వైసీపీకి లబ్ధి చేకూరేలా మద్యాన్ని సరఫరా చేస్తున్నడంతో ఎలక్షన్ సంఘానికి కొన్ని ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఎలక్షన్స్ సంఘం […]
Continue Reading