Chhava Movie Review

విక్కీ కౌశల్ మరియు రష్మిక మందన  కలిసి నటించిన సినిమా చావా. చత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరికెక్కిన ఈ సినిమాని లక్ష్మణ్ ఉటేకర్ రూపొందించారు. ఇక ఈ సినిమాని గీత ఆర్ట్స్ సంస్థ  తెలుగులో రిలీజ్ చేసింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే చత్రపతి శివాజీ మరణంతో ప్రారంభమవుతుంది. చత్రపతి శివాజీ చనిపోవడంతో మరాఠా సామ్రాజ్యం కుప్పకూలి పోతుందని మొగల్ రాజు భావించి  ఔరంగజేబు సంబరాలకు సిద్ధమవుతారు. […]

Continue Reading

మెగాస్టార్ సినిమా కథ లీక్!

చిరంజీవి కొత్త సినిమా (Viswambhara Movie) కథ లీక్….‘బింభిసార’ ఫేమ్ వశిష్ఠ (Director Vasista) దర్శకత్వం లో తెరకెక్కుతున్న Viswambhara ఈ సినిమా పై ప్రారంభంలో అంచనాలు భారీ లెవెల్ లో ఉండేవి. కానీ గత ఏడాది విడుదల చేసిన టీజర్ కారణంగా ఈ సినిమా పై అప్పటి వరకు ఉన్న అంచనాలన్నీ ఆవిరి అయిపోయాయి. గ్రాఫిక్స్ చాలా నాసిరకంగా ఉందని, భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా కాబట్టి  విజువల్ ఎఫెక్ట్స్ బాహుబలి, కల్కి రేంజ్ లో ఉంటాయని ఊహిస్తే సెకండ్ గ్రేడ్ హీరో సినిమాకు ఉండే క్వాలిటీ మెగాస్టార్ సినిమాకి ఉందని, టీజర్ వరకు అభిమానులు, ప్రేక్షకులు క్షమించేస్తారు కానీ, సినిమాలో మాత్రం  ఇలాంటి గ్రాఫిక్స్ ఉంటే మెగాస్టార్ కెరీర్ లో మరో డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలిపోవడం ఖాయమని విశ్లేషకులు  సైతం అభిప్రాయపడుతున్నారు. స్టోరీ వివరాల్లోకి వెళ్తే ఒక బ్రహ్మ రాక్షసుడు భూమి మీద ఉండే చిన్న పిల్లలను, స్వర్గ లోకం లో ఉండే దేవకన్యలును ఎత్తుకొని పోతుంటాడట. అలా చిరంజీవి  సోదరి కూతుర్ని ఈ రాక్షసుడు ఎత్తుకొని పోవడంతో, ఆ చిన్నారిని వెత్తుకుంటూ చిరంజీవి తన పయనం  సాగిస్తాడట. అతనికి ఆంజనేయ స్వామి అండ కూడా ఉంటుంది. అలా ఆ స్వామి అనుగ్రహం తో చిన్నారి  కోసం మూడు లోకాల ప్రయాణంనను కొనసాగిస్తాడట. ఈ క్రమంలో అతనికి ఎంతో మంది రాక్షసులు  తారసపడుతారు, మధ్యలో ఒక దేవకన్య కూడా పరిచయం అవుతుంది. ఆమెని ఒక రాక్షసుడి నుండి చిరంజీవి రక్షిస్తాడు. అలా వాళ్ళ మధ్య పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా కూడా మారుతుందట. అంతే కాకుండ ఆ దేవకన్య చిరంజీవి  గమ్య స్థానానికి చేరుకోవడానికి సహాయ పడుతుంది. అసలు ఆ బ్రహ్మరాక్షసుడు ఎందుకు చిన్న పిల్లల్ని, దేవకన్యలును అపహరించి తీసుకెళ్తున్నాడు?, అతని ఉద్దేశ్యం ఏమిటి?, హీరో అతనితో వీరోచితంగా పోరాడి ఎలా తన సోదరి బిడ్డను కాపాడుకున్నాడు అనేది ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో చాలా అద్భుతంగా తెరకెక్కించాడట డైరెక్టర్. గ్రాఫిక్స్ విషయం లో ఒక్కటి శ్రద్ద తీసుకుంటే ఈ సినిమా  బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ గ్రాఫిక్స్ వర్క్ కారణంగానే ఈ సినిమాకి ఇంకా విడుదల తేదీని ప్రకటించలేదని అంటున్నారు. ఎప్పుడో సంక్రాంతికి విడుదల  అవ్వాల్సిన ఈ సినిమా, ‘గేమ్ చేంజర్’ కారణంగా వాయిదా పడింది. వాయిదా వేసిన వెంటనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తారని  అందరూ అనుకున్నారు కానీ, అది ఇప్పట్లో సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. ఉగాది లోపు విడుదల తేదీ వెలువడే అవకాశాలు ఉన్నాయి. -Rajagopal ASTROLOGY – VASTU SERVICES FROM YOUR CITY

Continue Reading

ఉత్సహాముగా రీ ఎంట్రీ సమంత

టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత అనే పేరు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు . టాలీవుడ్ హీరోలతో సమానంగా సమంతకు క్రేజ్  ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. తన వివాహ జీవితంలో ఒడిదుడుకులు మరియు ఆరోగ్యపరమైన ఇబ్బందులు కారణంగా సమంత ఇటీవల సినిమాల్లో కాస్త వెనకబడింది. కానీ మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో సినిమాల్లోకి ఎంట్రీలు ఇస్తుంది. తాజాగా వరుస సినిమాలతో మళ్ళీ బిజీ అయ్యేందుకు సిద్ధమవుతుంది. అయితే తాజాగా సమంత తన కెరీర్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర […]

Continue Reading

నితిన్ సినిమాలో డేవిడ్ వార్నర్

టాలీవుడ్ యంగ్ హీరో  నితిన్ తాజాగా  ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని థియేటర్లో విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఒక అప్డేట్ బయటకి వచ్చింది.  హీరో నితిన్ మరియు శ్రీ లీల జంటగా నటిస్తున్న సినిమా రాబిన్ హుడ్. ఈ సినిమాకి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ఎన్నో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన భీష్మ.. […]

Continue Reading

Camera Story

కెమేరా కథ…సినీ సాంకేతికత లో కెమేరాది ప్రధమ స్థానం. కన్నుతో చూడ లేని దాన్ని కెమేరా కన్ను తో చూడొచ్చని నానుడి. కెమేరా, నటీ నటుల సూక్ష్మ హావ భావాలను కూడా వెండి తెరపై అందంగా చూపిస్తుంది…..వారు వెండితెర స్టార్లగా ఎదిగేందుకు దోహద పడుతుంది.     #  వస్తువుల కదలికలను కెమెరాతో చిత్రీకరించవచ్చని మొదటిగా గుర్తించిన వాడు…ఫ్రీజ్ గ్రీన్. ఇంగ్లాండ్ కు చెందిన అతడు వేగంగా ఫోటోలు తీసే కెమెరాను కనుగొన్నాడు. #  కెమెరాలో  సెకెనుకి 24 […]

Continue Reading

60 ఏజ్ లో 300 కోట్లు కలెక్షన్స్ స్టార్స్

60 ఏళ్ల వయసులోనూ 300 కోట్ల కలెక్షన్లు రాబట్టిన సౌత్ హీరోలు ఎవరో తెలుసా?…సౌత్ ఇండియన్ హీరోలు సినిమా ఇండస్ట్రీలో 60 ఏళ్ల వయసు దాటిన కొంతమంది ఏకంగా 200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబడుతున్నారు. దానికి కారణం వాళ్ళ ఎనర్జీ, ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. సాధారణంగా బయట ఏ రంగంలో అయినా 60 ఏళ్ల వయసు వచ్చిందంటే కచ్చితంగా రిటైర్మెంట్ అనేది తీసుకుంటారు. కానీ సినిమాల్లో అలా కాదు… ఇంకా హీరోగా చేస్తూనే ఉన్నారు. కొన్ని […]

Continue Reading

దేవర పార్ట్2 ఎప్పుడు?

టాలీవుడ్ యంగ్ టైగర్ నటించిన దేవర సినిమా భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి బాగానే కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా విడుదలైన మొదట్లో సినిమా అంతగా బాగాలేదని చాలా రివ్యూస్ రాగా మళ్లీ మళ్లీగా ప్రతి ఒక్కరు థియేటర్కు వచ్చి చూడడం వల్ల కలెక్షన్లనేవి బాగానే వచ్చాయి. ఇక తాజాగా ఈ నేపథ్యంలోనే సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ అభిమానులు […]

Continue Reading

సప్తగిరి Super Comedy తో రానున్న పెళ్లి కాని ప్రసాద్

పెళ్ళికాని ప్రసాద్ మూవీ టీజర్ – టాలీవుడ్ top కమెడియన్ లో ఒకరైన సప్తగిరి హీరోగా నటిస్తున్న చిత్రం “పెళ్లి కాని ప్రసాద్”. ఈ సినిమాలో ప్రియాంక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. అభిలాష్ రెడ్డి దర్శనత్వం వహిస్తున్న ఈ సినిమాను కేవై బాబు మరియు భాను ప్రకాష్ గౌడ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మార్చి 21న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ను నటుడు ప్రభాస్ విడుదల చేయగా… పెళ్లి […]

Continue Reading

Priyanka Chopra Love Story

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మరియు హాలీవుడ్ నిక్ జోనస్ ఇద్దరు కూడా మంచి ప్రేమికులు. బాలీవుడ్ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గురించి మన  అందరికీ తెలిసిందే. ఆమె బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్లి అక్కడే  ప్రముఖ సింగర్  మరియు మ్యూజిక్ కంపోజర్ నిక్ జోనస్ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. అయితే పెళ్లి తర్వాత ఆమెకి మరిన్ని అవకాశాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ప్రియాంక చోప్రా చేతి నిండా కూడా సినిమాలు. అందులో […]

Continue Reading

M S Narayana తో హాస్య బ్రహ్మ ఆత్మీయ బంధం

టాలీవుడ్లో కామెడీతో నవ్వించగలిగే  ఒకే ఒక వ్యక్తి అది హాస్యనటుడు బ్రహ్మానందం. బ్రహ్మానందం తన మాటలతో బాధలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నవ్వించగలిగే శక్తి అతనికి ఉంది. అయితే తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా బ్రహ్మానందం మరియు తన కొడుకు నటించినటువంటి సినిమా “బ్రహ్మ ఆనందం”. ఈ సినిమా మోషన్లలో భాగంగా బ్రహ్మానందం యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరో హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణను తలుచుకొని బాగోద్వేగానికి గురయ్యాడు. ఎమ్మెస్ నారాయణ చివరి క్షణాలు ఎప్పుడు […]

Continue Reading